UPSC JOB CALENDAR 2026 : జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది
Telugu Jobs Point : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ద్వారా 2026 సంవత్సరంలో జరుగుతున్న పరీక్షా క్యాలెండర్ యూపీఎస్సీ విడుదల చేయడం జరిగింది.

UPSC Annual Calendar 2026 Release
UPSC లో ముఖ్యమైన పోస్ట్ వివరాలు UPSC NDA-I, CDS-I, కంబైండ్ జీవో సైంటిస్ట్, ఇంజనీరింగ్ సర్వీస్, CBI (DSP) LDCE, CISF AC (EXE) LDCE, NDA NA పరీక్ష (I), CDS, సివిల్ సర్వీస్, IES, ISS, ఇంజనీరింగ్ సర్వీస్, సెంట్రల్ ఆర్ట్స్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండ్స్) & ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ తదితర ఉద్యోగులకు జాబ్ కేలండర్ విడుదల కావడం జరిగింది.

🛑 UPSC Annual Calendar Click Here
🛑 official website click here
🔥Talliki Vandanam scheme 2025 : బడి తెరవడానికి ముందే తల్లివందనం ప్రారంభం
🔥IAF Group C Civilian Job Recruitment 2025 : 10th అర్హతతో MTS & LDC ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి
🔥APPSC Jobs : ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హాల్ టికెట్ విడుదల