Talliki Vandanam scheme 2025 : బడి తెరవడానికి ముందే తల్లివందనం ప్రారంభం

Talliki Vandanam scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో బడి తెరవడానికి ముందే తల్లికి వందనం ప్రారంభం.. 2025-26 విద్యా సంవత్సరం నుంచి చదువుకునే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద సంవత్సరంలో 15000 ఆర్థిక సహాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
తల్లికి వందనం బడులు తెరవడానికి ముందే జూన్ 12 నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం తెలియజేసింది.
దీనికి గాని ప్రభుత్వ పథకం ఇప్పటికే బడ్జెట్లో రూ. 9407 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.

Andhra Pradesh District Court Recruitment for 1620 vacancy | Andhra Pradesh District Courts Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టు మరియు హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, రికార్డు అసిస్టెంట్, డ్రైవర్, కాపీయిస్ట్, ఎక్సమినేర్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – III తదితర 10 రకాల ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కేవలం 7వ తరగతి, 10th, 12th & Any డిగ్రీ పాస్ అయినా అభ్యర్థులు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రారంభం 13 మే 2025 10:00 నుండి అప్లికేషన్ చివరి తేదీ 02 జూన్ 2025 సాయంత్రం 04:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here