తెలుగు భాష వస్తే SBI లో 2964 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల

Telugu Jobs Point : SBI Circle Base Officer Job Notification 2025 :
గ్రామీణ పల్లె SBI బ్యాంకులలో 2964 సర్కిల్ బేస్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు ఆహ్వానం. హైదరాబాద్ సర్కిల్లో 223, అమరావతి సర్కిల్లో 186 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
SBI లో CBO పోస్టులు కోసం ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును. 30 ఏప్రిల్ 2025 నాటికి 21 సంవత్సరం నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి.
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 29 లోపల అప్లై చేసుకోవాలి. అభ్యర్థి ఆన్లైన్ లో టెస్ట్, స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. UR, OBC, EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 750 ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ కి ఫీజు లేదు. మరిన్ని వివరాల కోసం https://sbi.co.in సంప్రదించి అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.

🛑SBI Circle Base Officer Job Notification Pdf Click Here
🛑SBI Circle Base Officer Apply Link Click Here
🔥UPSC JOB CALENDAR 2026 : జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది
🔥Talliki Vandanam scheme 2025 : బడి తెరవడానికి ముందే తల్లివందనం ప్రారంభం
🔥IAF Group C Civilian Job Recruitment 2025 : 10th అర్హతతో MTS & LDC ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి