SBI Loan : గ్యారెంటీ లేకుండానే అశ్విత స్కీమ్ ద్వారా SBI లోన్ ఇస్తుంది
SBI loan 2025 : స్వయంగా వ్యాపారం చేయాలనుకున్న మహిళా అభ్యర్థులకు శుభవార్త.. ఎటువంటి గ్యారెంటీ లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అశ్విత లోన్ స్కీమ్ ద్వారా వ్యాపారం స్టార్ట్ చేయడానికి ఎలాంటి గ్యారెంటీ లేకుండా రుణాలు పొందవచ్చు అని బ్యాంకు వెల్లడించింది.
SBI provides loans through Aswita scheme without guarantee
ఈ పథకం మహిళా దినోత్సవ సందర్భంగా ప్రవేశపెట్టడం జరిగింది. వేగంగా సులువుగా అర్హులైన మహిళ అభ్యర్థులకు వ్యాపార రుణాలు ఇస్తుంది.
మరిన్ని వివరాల కోసం SBI వెబ్సైటు లేదా బ్యాంకు ను సంప్రదించాలని ఎస్బిఐ కోరుతుంది.
🔥IAF Group C Civilian Job Recruitment 2025 : 10th అర్హతతో MTS & LDC ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి