APRJC, APRDC CET 2025 Results : ఆంధ్రప్రదేశ్ గురుకుల పరీక్ష ఫలితాలు విడుదల
Telugu Jobs Point : ఆంధ్రప్రదేశ్లో గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల జూనియర్ డిగ్రీ కళాశాల ప్రవేశాల కోసం పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది.
APRJC, APRDC CET 2025 Results : ఆంధ్రప్రదేశ్లో గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల,జూనియర్ & డిగ్రీ కళాశాలలో ప్రవేశాల నివసించిన పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం సీట్లు 7190 ఉన్నాయి. 62,047 విద్యార్థులు పరీక్ష రాశారు.
ఆంధ్రప్రదేశ్లో గురుకుల విద్యాలయ సంస్థ a(APREIS) ద్వారా 5,6,7,8 తరగతుల ప్రవేశ ల కోసం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (APRS CAT 2025) , APRJC, APRDC ప్రవేశ పరీక్షలు రాయడం జరిగింది. మరిన్ని వివరాల కోసం https://aprs.apcfss.in/ అఫీషియల్ వెబ్సైట్ Visit చేయండి.