AP Scheme 2025 : ఏపీ సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల
Telugu Jobs Point : ఆంధ్రప్రదేశ్ లో ప్రతినెల సంక్షేమం అందేలా ఏడాది జాబ్ కేలండర్ విడుదల చేయాలని బుల్లెట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ప్రతి సంక్షేమం అందే విధంగా సంవత్సరంలో సంక్షేమ కేలండర్ విడుదల చేయాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది.
*ముందుగా దీపం పథకం నగదు చెల్లింపు లబ్ధిదారు ఖాతాలో సిలిండర్ బుకింగ్ కంటే ముందే నగదు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. సంవత్సరంలో మూడు సిలిండర్ల నగదు ఒకేసారి చెల్లిస్తామని తెలియజేస్తున్నారు.
*జూన్ 12వ తేదీన ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది సందర్భంగా లక్షలాదిమందికి ఒంటరి మహిళలకు వితంతువులకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం.
* తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకం జూన్ 12వ తేదీన ప్రారంభం చేయాలని నిర్ణయం.
*మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు నెలల్లో ప్రారంభించాల చర్యలు చేపడుతున్నారు.
🔥 latest government job update in Telugu 👇👇
🔥IAF Group C Civilian Job Recruitment 2025 : 10th అర్హతతో MTS & LDC ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి
🔥APRJC, APRDC CET 2025 Results : ఆంధ్రప్రదేశ్ గురుకుల పరీక్ష ఫలితాలు విడుదల
🔥APPSC Jobs : ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హాల్ టికెట్ విడుదల
🔥SBI Loan : గ్యారెంటీ లేకుండానే అశ్విత స్కీమ్ ద్వారా SBI లోన్ ఇస్తుంది