Railway Jobs : రైల్వే శాఖలో 11,558 ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు వచ్చేశాయ్
Telugu Jobs Point : RRB NTPC Non-Technical Popular Categories (Graduate) CBT Examination Schedule releaseAll Details in Telugu : రైల్వే శాఖ నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) NTPC గ్రాడ్యు యేట్ లెవల్ 11,558 పోస్టుల పరీక్ష తేదీలు అధికారికంగా విడుదల చేసింది.

భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలు (గ్రాడ్యుయేట్) 05-జూన్-2025 నుండి 23-జూన్-2025 (15 రోజులు) వరకు ఎగ్జామ్స్ ఉంటాయి.
RRB NTPC గ్రాడ్యు యేట్ లెవల్ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) జూన్ 1 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ విధానం (CBT)లో మూడు షిఫ్టుల్లో పరీక్షలు ఉంటాయి.

🔥RRB NTPC Non-Technical Popular Categories (Graduate) official website
