IAF Group C Civilian Job Recruitment 2025 : 10th అర్హతతో MTS & LDC ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి
IAF Group C Civilian Job Recruitment 2024 Latest Job Notification Apply Offline Now : నిరుద్యోగులకు శుభవార్త కేవలం టెన్త్ పాస్ అయిన అభ్యర్థులకు.. ఇండియన్ ఎయిర్ ఫోర్సులో గ్రూప్ సి సంబంధించింది సివిలైన్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం పోస్టులు 153 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ఎంప్లాయిమెంట్ న్యూస్ లో 17-23 పేజీలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అప్లికేషన్ ప్రారంభం 17 మెయిన్ నుంచి 15 జూన్ మధ్యలో అప్లై చేసుకోవాలి.
ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో LDC, హిందీ టైపింగ్, కుక్, స్టోర్ కీపర్, కార్పెంటర్, పెయింటర్, MTS, మెస్ స్టాఫ్, హౌస్ కీపర్ స్టాఫ్, డ్రైవ్ తదితర 12 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకి 10th, 12th, Any డిగ్రీ పాసైన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

IAF Group C Civilian నోటిఫికేషన్ 2025 ఖాళీల ముఖ్యమైన వివరాలు
»సంస్థ పేరు :: IAF Group C Civilian ఉద్యోగుల కోసం బంపర్ నోటిఫికేషన్.
»పోస్ట్ పేరు :: LDC, హిందీ టైపిస్ట్, కుక్, స్టోర్ కీపర్, MTS, హౌస్ కీపింగ్ స్టాప్ & డ్రైవర్ లో ఉద్యోగాలు
»మొత్తం పోస్ట్ :: 153
»దరఖాస్తు ప్రారంభం :: 17 మే, 2025
»దరఖాస్తుచివరి తేదీ :: 15 జూన్ 2025
»అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
»వెబ్సైట్ :: Weekly Employment News (17-23) ఈ పేజీలో అనే లింక్ ఉంది.
దరఖాస్తు రుసుము : నోటిఫికేషన్ లో ఇవ్వలేదు.
వయసు : కనీస వయోపరిమితి = 18 Yrs to గరిష్ట వయో పరిమితి = 25 Yrs మధ్యలో వయసు కలిగి ఉండాలి.
విద్య అర్హత : అభ్యర్థి పోస్టులనుసరించి 10th, 12th, ITI పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.


మొత్తం పోస్టులు : 153 పోస్టులు ఉన్నాయి.
»వేతనం: నెలకు రూ 18,000/- to రూ 81,100/- వరకు జీతం ఇస్తారు.
»ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం: https://www.joinindianarmy.nic.in ఆన్లైన్ లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 17.05.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 15.06.2025.
»దరఖాస్తు ఆన్లైన్ లింక్ : Weekly Employment News (17-23)

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🔥Good News : రైల్వే శాఖలో 11,558 ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు వచ్చేశాయ్