AIIMS Jobs : 10th అర్హతతో డ్రైవర్ & నర్స్ఉద్యోగాలు
AIIMS Mangalagiri Nurse & Driverjob vacancy 2025 latest job notification in Telugu AIIMS Jobs
ముఖ్యాంశాలు
🛑ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), మంగళగిరి లో నోటిఫికేషన్ విడుదల చేశారు.
🛑డాక్టర్, నర్స్, డైటీషియన్ & డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి.
🛑కేవలం 10th, B.Sc అర్హతతో.. స్టార్టింగ్ శాలరీ రూ.20,000/-p.m to రూ.75,000/-p.m/- ఇస్తారు.
🛑అప్లికేషన్ చివరి తేదీ : 30.04.2025 (శనివారం) సాయంత్రం 5.00PM లోపు అప్లై చేయాలి.

AIIMSNurse & Driver Job Recruitment 2025 in Telugu : కేవలం 12th క్లాస్ పాస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో డాక్టర్, నర్స్, డైటీషియన్ & డ్రైవర్ అర్హులైన భారతీయ పౌరుల నుండి మాత్రమే ఆన్లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తుంది.
AIIMS మంగళగిరిలో ప్రాజెక్ట్ పోస్ట్‌లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి “పాలియేటివ్ కేర్ ఔట్రీచ్ ప్రోగ్రామ్” పేరుతో సిప్లా ఫౌండేషన్ నిధులు సమకూర్చింది మరియు AIIMS మంగళగిరిలోని అనకాథెషియాలజీ విభాగం ద్వారా నిర్వహించబడుతుంది.
అర్హతలు: పోస్ట్ అనుసరించి 10th, B.Sc ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి: 30.04.2025 నాటికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. SC/STలకు 5 సం||రాలు & OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సం||రాలు సడలింపు ఉంటుంది.
వేతనం: పోస్ట్ ను అనుసరించి నెలకు Rs.20,000/- to Rs.75,000/- జీతం ఇస్తారు.
ఎంపిక విధానం: వాల్క్-ఇన్ ఇంటర్వ్యూను ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
అప్లికేషన్ ఫీజు : OC అభ్యర్థులకు రూ.0/- & SC/ST/OBC /PwBD/EWS/Ex-Serviceman వారికి రూ. NIL/-
అధికారిక వెబ్సైట్: అభ్యర్థులు http://www.aiimsmangalagiri.edu.in/ లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు :
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 28 ఏప్రిల్ 2025
అప్లికేషన్ చివరి తేదీ : 30 ఏప్రిల్ 2025

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here