Free Jobs : 12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. నెల జీతం 36,220 ఇస్తారు
CSIR AMPRI Junior Secretariat Assistantjob vacancy 2024 latest job notification in Telugu free Jobs
ముఖ్యాంశాలు
🛑CSIR- అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (AMPRI)లో నోటిఫికేషన్ విడుదల చేశారు.
🛑 ఈ ఉద్యోగుల అన్ని కూడా డైరెక్ట్ గా భర్తీ చేస్తున్నారు మరియు పెర్మనెంట్ ఉద్యోగాలు.
🛑కేవలం 12th అర్హతతో.. స్టార్టింగ్ శాలరీ Rs. 36,220/- ఇస్తారు.
🛑SC/ST/OBC/PwBD/EWS/Ex-Serviceman & మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
🛑 అప్లికేషన్ చివరి తేదీ : 17.05.2025 (శనివారం) సాయంత్రం 5.00PM వరకు

CSIR AMPRI Junior Secretariat Assistant Job Recruitment 2025 in Telugu : కేవలం 12th క్లాస్ పాస్ అయినా అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయితే స్టార్టింగ్ శాలరీ Rs. 36,220/- వరకు వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. CSIR- అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (AMPRI)లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టు కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు.
CSIR- అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (AMPRI) లో కింది పోస్టుల కోసం CSIR AMPRI వెబ్‌సైట్ https://csirampri-isa.onlineregistrationforms.com/ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 26.04.2025 (శనివారం) & ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ & సమయం : 17.05.2025 (శనివారం) సాయంత్రం 5.00PM వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు: పోస్టులు 09 ఖాళీ ఉన్నాయి.
అర్హతలు: పోస్ట్ అనుసరించి 12th పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే హిందీ ఇంగ్లీష్ టైపింగ్ నాలెడ్జి కలిగి ఉండాలి.
వయోపరిమితి: 17.05.2025 నాటికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితిలో SC/STలకు 5 సం||రాలు మరియు OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సం||రాలు సడలింపు ఉంటుంది.
వేతనం: పోస్ట్ ను అనుసరించి నెలకు Rs.36,220/ జీతం ఇస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
అప్లికేషన్ ఫీజు : OC అభ్యర్థులకు రూ., 500/- & SC/ST/OBC(CSIR AMPRI) /PwBD/EWS/Ex-Serviceman వారికి రూ. NIL/-
అధికారిక వెబ్‌సైట్: అభ్యర్థులు https://ampri.res.in/ ట్యాబ్ క్రింద అందుబాటులో ఉన్న లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ విధానం : https://ampri.res.in/career ద్వారా అప్లై చేయాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు :
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 26 ఏప్రిల్ 2025
అప్లికేషన్ చివరి తేదీ : 17 మే 2025

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here