Pahalgam Attack : కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
Pahalgam Attack : జమ్మూ కాశ్మీర్ లో Pahalgam ఎటాక్ తర్వాత ఢిల్లీలో జరిగిన భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి మోడీ, విదేశాక మంత్రి జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ & హోం మంత్రి అమిత్ షా ఈ సమావేశంలో పాకిస్తాన్ కు సంబంధాలపై పాలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
Pahalgam Attack cabinet decision
*1960 నాటి సింధు జలపాత ఒప్పందం తక్షణమే నిలిపివేయాలి.
*అటలీ- వాఘా సరిహద్దులు బోర్డర్ లో చెక్ పోస్ట్ ను వెంటనే మూసి వేయవలెను.
*పాకిస్తాన్ పౌరులకు భారతదేశంలో ప్రవేశం లేదు.. ప్రత్యేక వీసా కింద భారతదేశంలో ఉన్న పాకిస్థానీయులు 48 గంటల్లో తిరిగి వెళ్లిపోవాలని ఆదేశం.
*పాక్ హైకమిషన్ నుంచి త్రీవిధ దళాల సలహాదారులను తిరిగి వెళ్లిపోవాలని ఆదేశం.
*Pahalgam Attack లో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పేర్లు జాబితా విడుదల.