Forest Jobs : 10th అర్హతతో అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్, మల్టీ టాస్క్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Botanical Survey Of India Field Assistant, Multitask Assistant & Data Entry Operator latest job notification Telugu Forest Jobs: భారత ప్రభుత్వం పరిధిలోని పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ లో కాంట్రాక్టు/తాత్కాలిక రిక్రూట్‌మెంట్ కోసం 30-04-2025 వరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అప్లై ఈ మెయిల్ చేస్తే చాలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది.
భారత పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ బొటానికల్ సర్వే ప్రధాన కార్యాలయం లో రీసెర్చ్ అసోసియేట్, ఫీల్డ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసోసియేట్, గార్డెన్ అసిస్టెంట్ కమ్ మల్టీ టాస్క్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ పోస్టులకు డైరెక్టర్ మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లోపుట్టిన తేదీ, నెల జీతం, అర్హతలు, అనుభవాలు మొదలైన వాటికి సంబంధించిన వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

మొత్తం ఖాళీలు: 14 పోస్టులు ఖాళీ ఉన్నాయి.
అర్హతలు: 10వ తరగతి గుర్తింపు పొందిన బోర్డు నుండి పాస్, 12వ తరగతి ఉత్తీర్ణత/B.Sc. వృక్షశాస్త్రం/ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుండి ఏదైనా సంబంధిత గ్రాడ్యుయేట్ డిగ్రీ, కామర్స్‌లో గ్రాడ్యుయేట్ లేదా కంప్యూటర్‌లో డిప్లొమా/ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌లో డిప్లొమా మరియు అకౌంటింగ్ వర్క్ మరియు డేటా ఎంట్రీ ఆపరేషన్‌లో తగిన పరిజ్ఞానం ఉండాలి. సహజ శాస్త్రం (వృక్షశాస్త్రం)లో M.Sc డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి: 01.07.2023 నాటికి వయస్సు 18 to 40 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు ₹25,000/- to ₹47,000/-
ఎంపిక విధానం: విద్య అర్హత మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా
అప్లికేషన్ ఫీజు : OC అభ్యర్థులకు రూ. NIL/- & SC/ST/BC/EWC/శారీరకంగా ఛాలెంజ్డ్ వారికి రూ. NIL/-
అధికారిక వెబ్‌సైట్: https://bsi.gov.in/
ఇంకా వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.
అప్లికేషన్ విధానం : ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హతలు అభ్యర్థులు ఇమెయిల్ ద్వారా (ఇమెయిల్: jjayanthi@bsi.gov.in) 30 ఏప్రిల్ 2025న లేదా అంతకు ముందు వ్యక్తిగతంగా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మరియు ఇమెయిల్ ద్వారా అప్లై చేయాలి.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here