Air Force Jobs : 10th అర్హతతో ఎయిర్ ఫోర్సులో బంపర్ నోటిఫికేషన్ విడుదల | IAF Agniveervayu MusicianRecruitment 2025 Apply Online Now
కేవలం టెన్త్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో IAF Agniveervayu Musician నోటిఫికేషన్ విడుదల
Post Published Date & Time : 22-04-2024 Time 07:45 AM- Telugu Jobs Point

IAF Agniveervayu MusicianNotifications 2025 Latest Job Notifications in Telugu: నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో IAF Agniveervayu Musician ఉద్యోగుల కోసం దరఖాస్తు ఆహ్వానం. ఈ IAFఉద్యోగులకు వయస్సు 17.5 నుండి 21 సం||రాల మధ్య ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 21-04-2025 (09.00 A.M నుండి) ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 11-05-2025 (సాయంత్రం 05.00 గంటల వరకు) లోపు https://agnipathvayu.cdac.in/AV/ లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్ట్ పేరు: IAF Agniveervayu Musician ఉద్యోగాలు.
విద్యార్హత : ఈ నోటిఫికేషన్ లో 10th విద్యార్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : ఈ జాబ్స్ కి నెలకు జీతం రూ.35,000/- ఇస్తారు.
వయోపరిమితి : 11.05.2025 నాటికి కనీసం 17.5 సంవత్సరాలు & గరిష్టంగా 21 సంవత్సరాలు.
• విద్యార్థులకు 01 జనవరి 2005 to 01 జూలై 2008 మధ్యలో జన్మించి ఉండాలి.
దరఖాస్తు రుసుము :
ఎ) UR, OBC & EWS అభ్యర్థులు. =రూ 550/-
బి)SC/ST/మహిళలు/PwBD = రూ.550/-
ముఖ్యమైన తేదీ : అర్హతగల ఆసక్తిగల అభ్యర్థులు 21/04/2025 ఉదయం 10:00 గంటల నుండి 11/05/2025 సాయంత్రం 05:00 గంటల చివరి తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్ సైట్ https://agnipathvayu.cdac.in/AV/ లో ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here