AP SSC RESULTS 2025 : రేపే 10వ తరగతి ఫలితాలు విడుదల సులువుగా చెక్ చేసుకోండి
AP SSC RESULTS 2025 RELEASE : ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఈనెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్ష విభాగం డైరెక్టర్ కెవి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి రెగ్యులర్ తో పాటు సార్వత్రిక విద్యాపీఠ పదవ తరగతి, ఇంటర్ ఫలితాల సైతం విడుదల చేస్తున్నట్టు వెల్లడించడం జరిగింది. ఫలితాల కోసం https://bse.ap.gov.in మరియు https://apopenschool.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఈజీగా ఒక క్లిక్ లో ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సాప్ యాప్ (9552300009)ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.
పదవ తరగతి ఫలితాల కోసం వాట్సాప్ లో హాయ్ అండి మెసేజ్ చేస్తే అందులో ఎడ్యుకేషన్ సర్వీస్ సెలెక్ట్ చేసినట్లయితే అందులో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఫలితాలు వస్తాయి.
https://bse.ap.gov.in/
https://apopenschool.ap.gov.in/
https://www.eenadu.net/
https://pratibha.eenadu.net/
https://pratibha.eenadu.net/