Mega Jobs Mela : రేపే మెగా జాబ్ మేళా
APSSDC Mega Job Mela Notification 2025 Apply Now : నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ఈనెల 17న రైల్వే కోడూరు మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉగాది ఉపాధి కల్పన కోసం జాబ్ ఎలా నిర్వహిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఎటువంటి రాక పరీక్షలు లేకుండా జస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

అర్హత : 10th, 12th, ITI, Any డిగ్రీ, డిప్లమా చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయసు : 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లో ఉండాలి.
నెల జీతం : 11,900 నుంచి 18,500 మధ్యలో జీతం ఇస్తారు.
ఇంటర్వ్యూ ప్రదేశం: అర్హత కలిగిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలో బయోడేటా తో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు విద్యార్హత సర్టిఫికెట్ తీసుకొని ఇంటర్వ్యూ హాజరు కావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే 9550095775 నెంబర్ను సంప్రదించాలని కోరుకున్నారు.

🛑More Details Click Here
🛑Registration Link Click Here