TG Government Jobs : 55,418 ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ త్వరలో ఖాళీలు వివరాలు
రాష్ట్ర యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలో ఐదు లక్షల మందికి రాజీవ్ యువ వికాస్ పథకం కోసం ఈరోజు చివరి తేదీ. అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లో వివిధ రకాలుగా 55,418 ఉద్యోగాల భర్తీకి కరవస్తు చేస్తున్నారు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలియజేస్తున్నారు.
55418 ఉద్యోగాలు వివిధ శాఖలో ఖాళీ వివరాలు చూసుకున్నట్లయితే.
*రెవెన్యూ శాఖలో 10954 గ్రామ పాలక అధికారుల పోస్టులకు భర్తీ. ఇందులో 6000 మంది ప్రస్తుతం వీఆర్వో కి ప్రమోషన్ చేస్తున్న ఇస్తూ మిగిలిన 4 వేలకు కొత్త పోస్టులు విడుదల చేస్తున్నారు.
* తెలంగాణ శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు 6,399 అలానే హెల్పర్ 7,837 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్. మొత్తం పోస్టులు 14230 ఉద్యోగాలు ఉన్నాయి.
*గురుకులలో 30,288 ఖాళీలు ఉన్నాయి.
*ఇతర గ్రూపు 1,2,3,4 ఇంజినీరింగ్ సర్వీస్ టీచర్ రిక్రూమెంట్ డీఎస్సీ ప్రొఫెసర్ సర్వీస్ ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారు.

పైన చెప్పిన ఉద్యోగ ప్రక్రియ పూర్తిగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూమెంట్ చేస్తారని తెలియజేస్తున్నారు అన్నీ కూడా రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది కాబట్టి ఇప్పటినుంచి కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉండండి.
🔥PM Internship Scheme 2025: వెంటనే పీఎం ఇంటర్సిటీ పథకం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి
🔥AP News : ప్రజలు నేరుగా సీఎం ఎంతో సమస్యలు చెప్పుకునే ఛాన్స్.. టోల్ ఫ్రీ నెంబర్
🔥Mega Jobs Mela : రాత పరీక్షలు లేకుండా డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా