SSC Exam calendar 2025 : SSC, MTS, GD, CHSL, CGL తదితర ఉద్యోగుల వివరాలు
SSC Exam calendar 2025-26 : నిరుద్యోగులకు శుభవార్త.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 2025 26 సంవత్సరాల సంబంధించిన పరీక్షకి క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్ కేలండర్లో పరీక్షలు ఏ తేదీన ఉంటాయనిది వివరించడం జరిగింది. SSC CGL, CHSL, MTS, JE, స్టెనోగ్రాఫర్, GD కానిస్టేబుల్, ఢిల్లీ పోలీస్ తదితర ఉద్యోగాలు జాబ్ కేలండర్ లో ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్ లో టెన్త్, 12th, డిప్లమా & ఎన్ని డిగ్రీ పాస్ అని అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔥TS Inter Results 2025 Date : TS ఇంటర్ ఫలితాలు 2025 విడుదల తేదీ
🔥TG Government Jobs : 55,418 ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ త్వరలో ఖాళీలు వివరాలు
🔥PM Internship Scheme 2025: వెంటనే పీఎం ఇంటర్సిటీ పథకం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి
🔥AP News : ప్రజలు నేరుగా సీఎం ఎంతో సమస్యలు చెప్పుకునే ఛాన్స్.. టోల్ ఫ్రీ నెంబర్