Mega Jobs Mela : రాత పరీక్షలు లేకుండా డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా
నిరుద్యోగుల కోసం ఎటువంటి రాత పరీక్ష లేకుండా జాబ్ ఎలా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లాలో GVRS డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ 16వ తేదీన జాబ్ మేళా నివేక్షిస్తున్నారు ఇందులో మొత్తం 13 కంపెనీలు వస్తున్నాయి. డౌట్ ఉన్నా కూడా 7981238237 మొబైల్ నెంబర్ ని సంప్రదించవచ్చు.
అర్హత : 10th, 12th, ITI, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయసు : 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లో ఉండాలి.
నెల జీతం : 12000 నుంచి 30 వేల మధ్యలో జీతం ఇస్తారు.
ఇంటర్వ్యూ ప్రదేశం: GVRS డిగ్రీ కళాశాల నంద్యాల జిల్లా, ఏప్రిల్ 16వ తేదీన ఏదైనా డౌట్ ఉన్నట్లయితే 7981238237 మొబైల్ నెంబర్ ని సంప్రదించవచ్చు.