AP News : ప్రజలు నేరుగా సీఎం ఎంతో సమస్యలు చెప్పుకునే ఛాన్స్.. టోల్ ఫ్రీ నెంబర్
Andhra Pradesh News : ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తో ప్రజలు నేరుగా తమ సమస్యలు చెప్పుకునే ఛాన్స్.. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది..
ప్రతి శనివారం 500 మందికి అనుమతి పరిష్కారం కాని సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నారు.
ప్రజల తమ సమస్యలను 7306299999 టోల్ ఫ్రీ నెంబర్ ప్రతి శనివారం కాల్ చేస్తే మీ ప్రాబ్లం చెప్పితే మీకు ప్రాబ్లం నేరుగా సొల్యూషన్ అవుతుందని తెలియజేస్తున్నారు.