Animal husbandry Jobs : గ్రామీణ పశు వైద్య శాఖలో 354 మందికి పదోన్నతులు
Telangana government : తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కాలంగా గ్రామీణ పశు వైద్య శాఖలో ఇటువంటి పదోన్నతి మరియు జాబ్స్ విడుదల కాలేదు. ఈ క్రమంగా 354 మందికి వెటర్నరీ అసిస్టెంట్ ను లైవ్ స్టాక్ అసిస్టెంట్ గా పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈనెల 15వ తేదీ నుంచి వీరంతా గ్రామీణ ప్రాంతాల పశుసంవర్ధన శాఖలో సేవలు అందిస్తారని తెలియజేస్తున్నారు. అలా చేయడం వల్ల సంవర్ధన శాఖలో నూతన 354 అభ్యర్థులకు పదోన్నతి కల్పిస్తున్నట్లు తెలియజేస్తున్నారు.