AP Intermediate Results : ఈరోజే ఏపీ ఇంటర్ ఫలితాలు డైరెక్ట్ లింక్ ఇదే
AP Intermediate results 2025 Link : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (IPE) 2025 ఫలితాలు 12 ఏప్రిల్ 2025న ఉదయం 11 గంటల విడుదల చేస్తున్నారు

AP Intermediate Results 2025 Direct Link
విద్యార్థులకు శుభవార్త నేరుగా విద్యార్థులు తమ మొబైల్ ద్వారానే కింద లింక్ ద్వారా ఇంటర్మీడియట్ షార్ట్ మెమో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సర పరీక్షలు ఫలితాల కోసం హాల్ టికెట్ నెంబర్ & DOB యూజ్ చేసి అధికార వెబ్సైట్ http://bie.ap.gov.in/ లేదా http://resultsbie.ap.gov.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గవర్నర్ ద్వారా 9552300009 ఈ నెంబర్ ని మీ మొబైల్ లో సేవ్ చేసుకొని వాట్సాప్ నంబర్‌కు “హాయ్” సందేశాన్ని పంపడం ద్వారా ఎడ్యుకేషన్ సర్వీస్ సెలెక్ట్ చేస్తే ఫలితాలు ఆప్షన్ వస్తుంది.
🛑 Intermediate Direct Results Link Click Here
🔥TS ఇంటర్ ఫలితాలు 2025 | ఇంటర్ 1వ, 2వ సంవత్సర ఫలితాలపై తేదీ పై ప్రత్యేక ప్రకటన
🔥Anganwadi News : అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనంలో మార్పులు