TS ఇంటర్ ఫలితాలు 2025 | ఇంటర్ 1వ, 2వ సంవత్సర ఫలితాలపై తేదీ పై ప్రత్యేక ప్రకటన
TS ఇంటర్మీడియట్ ఫలితాలు 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికార వెబ్సైట్ tsbie.cgg.govt.in మరియు results.cgg.gov.In ద్వారా విడుదల చేస్తారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసర్ వెబ్సైట్ లో హాల్టికెట్ నెంబరు పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు ఈజీగా తెలుసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2025 డేట్ అప్డేట్ : తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ద్వారా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో సంవత్సర ఫలితాలు అధికార వెబ్సైటు tsbie.cgg.govt.in మరియు results.cgg.gov.In ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 29 నుంచి మార్చి 19 తేదీ వరకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల కావడం జరుగుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ చివరి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంటుంది.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్మీడియట్ ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫలితాలు, రేపు ఏప్రిల్ 12వ తేదీన 11 గంటలకు విడుదలవుతుందని లోకేష్ గారు ట్రీట్ చేయడం జరిగింది. తెలంగాణ ఇంటర్ ఫలితాలు వివిధ వెబ్సైట్లో వివిధ రకాలుగా తెలియజేస్తున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం ఫలితాలు ఏప్రిల్ 20వ తేదీన విడుదల ఏ అవకాశం ఉంటుంది.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయితే విద్యార్థులు ఈ రెండు అప్సెల్ tsbie.cgg.govt.in మరియు results.cgg.gov.In వెబ్ పేజీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా అబ్సల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి.
*tsbie.cgg.govt.in మరియు results.cgg.gov.In ఈ రెండు వెబ్సైట్లు లో ఏదో ఒకటి ఓపెన్ చేయాలి.
* ఆ తరువాత ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మీద క్లిక్ చేయాలి.
* మీరు మొదటి సంవత్సర రెండో సంవత్సరం అనేది సెలెక్ట్ చేసుకోవాలి.
*ఆ తర్వాత హాల్ టికెట్ నెంబరు & DOB ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి.