Railway Jobs : కొత్త గా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు | RRB NTPC Assistant Loco Pilot recruitment 2025 apply online now
Post Published Date & Time : 11-04-2024 Time 05:56 PM- Telugu Jobs Point
రైల్వే రిక్రూమెంట్ బోర్డు ద్వారా అసిస్టెంట్ లోకో పైలెట్ 9970 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
Railway RRB NTPC Assistant Loco Pilot Notifications 2025 Latest Job Notifications in Telugu: రైల్వేలో ఉద్యోగాల పొందాలను కూడా అభ్యర్థులకు శుభవార్త.. రైల్వే రిక్రూమెంట్ బోర్డ్ ద్వారా RRB NTPC Assistant Loco Pilot ఉద్యోగుల కోసం దరఖాస్తు ఆహ్వానం. ఈ RRB NTPC ALP ఉద్యోగులకు వయస్సు 18 నుండి 30 సం||రాల మధ్య ఉండాలి. మొత్తం ఉద్యోగాలు 10 ఉన్నాయి. ఈ దరఖాస్తును https://www.rrbapply.gov.in/ లో 12/04/2025 ఉదయం 10:00 గంటల నుండి 11/05/2025 సాయంత్రం 05:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాలు ఆల్ ఇండియాలో వస్తాయి. సొంత రాష్ట్రంలో కూడా ఉద్యోగం వస్తుంది అప్లై చేసుకుంటే చాలు.

మొత్తం ఉద్యోగాలు : 9970 ఖాళీలు ఉన్నాయి.
పోస్ట్ పేరు: RRB NTPC ALP ASSISTANT LOCO PILOT ఉద్యోగాలు.
విద్యార్హత : ఈ నోటిఫికేషన్ లో 10th, ITI, NCVT, SCVT & డిప్లమా విద్యార్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

నెల జీతం : ఈ జాబ్స్ కి నెలకు జీతం రూ.19,900/- to రూ.81,000/- ఇస్తారు.
వయోపరిమితి : 11.05.2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు & గరిష్టంగా 30 సంవత్సరాలు.
•SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సం||రాలు.
•ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సం||రాలు

దరఖాస్తు రుసుము :
ఎ) అన్‌రిజర్వ్డ్, OBC & EWS అభ్యర్థులు. =రూ 500/-
బి)SC/ST/మహిళలు/PwBD = రూ.250/-
ముఖ్యమైన తేదీ : అర్హతగల ఆసక్తిగల అభ్యర్థులు 12/04/2025 ఉదయం 10:00 గంటల నుండి 11/05/2025 సాయంత్రం 05:00 గంటల చివరి తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్ సైట్ https://www.rrbapply.gov.in/ లో ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here