AP Inter Results 2025 : రేపు ఇంటర్ ఫలితాలు 2025 విడుదల చేశారు సులువుగా మొబైల్ లో చెక్ చేసుకోండి
AP Inter results 2025 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (IPE) 2025 ఫలితాలు 12 ఏప్రిల్ 2025న ఉదయం 11 గంటల విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారి నారా లోకేష్ గారు X లో ట్వీట్ చేశారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ & DOB యూజ్ చేసి అధికార వెబ్సైట్ http://bie.ap.gov.in/ లేదా http://resultsbie.ap.gov.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
విద్యార్థులు ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ ఫలితాలను ఆన్‌లైన్‌లో resultsbie.ap.gov.inలో చూసుకోవచ్చు. లేదా ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గవర్నర్ ద్వారా 9552300009 ఈ నెంబర్ ని మీ మొబైల్ లో సేవ్ చేసుకొని వాట్సాప్ నంబర్‌కు “హాయ్” సందేశాన్ని పంపడం ద్వారా ఎడ్యుకేషన్ సర్వీస్ సెలెక్ట్ చేస్తే ఫలితాలు ఆప్షన్ వస్తుంది.

ఫలితాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూసుకున్నట్లయితే
*http://bie.ap.gov.in/ లేదా http://resultsbie.ap.gov.in/ ఈ వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.
*అందులో Intermediate 1st year & 2nd year సెలెక్ట్ చేయండి.
*తరువాత విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ & DOB ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
*మీ మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
