Anganwadi News : అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనంలో మార్పులు

Anganwadi News : అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనంలో మార్పులు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi News : అంగన్‌వాడీ కేంద్రాల్లో 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల పిల్లల కోసం మధ్యాహ్న భోజనంలో మార్పులు చేయనున్నారు. ఇకపై వారానికి రెండు రోజులు ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌తో పాటుగా అదే రోజు ఉదయం ఉడికించిన శనగలు ఇస్తారు. 6 నెలల నుంచి 3 ఏళ్ళ పిల్లలకు ఇచ్చే బాలామృతంలో చక్కెర స్థాయిని తగ్గిస్తున్నారు. జిల్లాకు ఒక కేంద్రంలో పైలట్  ప్రాజెక్టు కింద అమలుచేసి, తల్లిదండ్రుల సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తం చేస్తారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page