AP Government Jobs : రాత పరీక్ష లేకుండా వన్ స్టాప్ సెంటర్లో జాబ్స్ | DWCWEO Notification 2025 Application
DWCWEO Job Recruitment 2025 : హాయ్ ఫ్రెండ్స్.. రాత పరీక్ష లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం లో కొత్త నోటిఫికేషన్ విడుదల.
One Stop Centre లో Psycho-Social Counsellor & Case Worker పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. వయసు, జీతము, సెలక్షన్ ప్రాసెస్ వారిని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

ఉద్యోగ వివరాలు : Psycho Social Counsellor & Case Worker ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్థి వయసు : ఈ నోటిఫికేషన్ లో 18 సం||రాల నుంచి 42 సం||రాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
విద్యా అర్హత : కేస్ వర్కర్ పోస్ట్ లా/ సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్స్/సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ & మానసిక-సామాజికసలహాదారు పోస్టుకు ఆరోగ్య రంగంలో నేపథ్యం ఉన్న సైకాలజీ/సైకియాట్రీ/న్యూరోసైన్సెస్‌లో ప్రొఫెషనల్ డిగ్రీ/డిప్లొమా ఉన్న ఏ మహిళకైనా ఈ సేవను అవుట్‌సోర్స్ చేయవచ్చు.
అప్లికేషన్ ఫీజు : ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
వయసు : 01.07.2025 నాటికి 25-42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC/ST/BC/EBC దరఖాస్తుదారులకు 5 సంవత్సరాల గరిష్ట వయో సడలింపు వర్తిస్తుంది.
నెల జీతం : 19500/- to 20000 మధ్యలో జీతం ఇస్తారు.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి : దరఖాస్తు ఫారమ్‌తో పాటు విద్యార్హతలు, మార్కుల జాబితాలు, అనుభవం, కుల ధృవీకరణ పత్రం మొదలైన వాటి యొక్క ధృవీకరించబడిన జిరాక్స్ కాపీలతో పాటు జిల్లా మహిళా & శిశు సంక్షేమం & సాధికారత అధికారి, బొమ్మూరు మహిళా ప్రగాణం సమీపంలోని పంపవచ్చు/సమర్పించవచ్చు. తూర్పుగోదావరి జిల్లా. రాజమహేంద్రవరం పిన్ 533124 9.4.2025 నుండి 19.04.2025 వరకు 5.00 PM (అన్ని పని దినాలలో) నేరుగా. క్వాలిఫైడ్ షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు.

🛑Notification & Application Pdf Click Here
🔥Court Jobs : తెలంగాణ కోర్టు జాబ్స్ కోసం హాల్ టికెట్ విడుదల
🔥TS ఇంటర్ ఫలితాలు 2025 తేదీ : తెలంగాణ 1st, 2nd సంవత్సర ఫలితాలు మొబైల్ లో ఇలా సింపుల్ గా తెలుసుకోండి