Agricultural Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో గుమస్తా, డ్రైవర్ & సహాయక సిబ్బంది ఉద్యోగ నోటిఫికేషన్

Agricultural Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో గుమస్తా, డ్రైవర్ & సహాయక సిబ్బంది ఉద్యోగ నోటిఫికేషన్

Agricultural Krishi Vigyan Kendra Jobs : ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్.. కృషి విజ్ఞాన కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ విడుదల. నోటిఫికేషన్ లో 10th, ITI, Any డిగ్రీ అర్హతతో అప్లై చేసుకొని పర్మినెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. దరఖాస్తు ఫార్మాట్, విద్యార్హత, వయోపరిమితి మరియు ఏవైనా ఇతర వివరాల కోసం దయచేసి www.kvksangvi.com వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చలో స్టెనోగ్రాఫర్, డ్రైవర్ & సహాయక సిబ్బంది ఉద్యోగుల నోటిఫికేషన్లు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ పోస్టుకు గరిష్ట వయో పరిమితి 27 ఏళ్లు, డ్రైవర్ పోస్టుకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు మరియు సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుకు గరిష్ట వయోపరిమితి 25 ఏళ్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC&PHలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో ఒక చిన్న రాత పరీక్ష ఉంటుంది అది పాస్ అయితే ఇక్కడ ఉద్యోగం అయినది డైరెక్ట్ గా వస్తుంది.

అర్హత : 10th, ITI, 12th, Any డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయసు : స్టెనోగ్రాఫర్ పోస్టుకు గరిష్ట వయో పరిమితి 27 ఏళ్లు, డ్రైవర్ పోస్టుకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు మరియు సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుకు గరిష్ట వయోపరిమితి 25 ఏళ్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC&PHలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

నెల జీతం : 28 వేల నుంచి 45 వేల మధ్యలో నెల జీతం ఇస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి : ఈ నోటిఫికేషన్ www.kvksangvi.com ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్ చివరి తేదీ : 19 ఏప్రిల్ 2025.

అప్లికేషన్ ఫీజు :

•  జనరల్ ఓబీసీ అభ్యర్థులకు – NIL
•  మిగిలిన అభ్యర్థులకు – NIL

ఎంపిక ప్రక్రియ

•  రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

చిరునామా :- Navsanjivan Shikshan Prasarak Mandal, C/o Jijamata Girls High school Armi Road, Darwha, District-Yavatmal, 445202

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🔥TS ఇంటర్ వాల్యుయేషన్ లో కొత్త మార్పులు.. ఒక సబ్జెక్టు ఫెయిల్ మళ్లీ వాల్యుయేషన్

🔥Hostel Warden jobs : 10th అర్హతతో సైనిక్ స్కూళ్లలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు

🔥AP Inter results 2025 Date | ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025 అధికారికంగా ప్రకటన

🔥AP Government Jobs : రాత పరీక్ష లేకుండా వన్ స్టాప్ సెంటర్లో జాబ్స్ | DWCWEO Notification 2025 Application

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *