TS ఇంటర్ ఫలితాలు 2025 తేదీ : తెలంగాణ 1st, 2nd సంవత్సర ఫలితాలు మొబైల్ లో ఇలా సింపుల్ గా తెలుసుకోండి
TS Inter Results 2025 Date : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు లో ఇంటర్ మొదటి మరియు రెండో సంవత్సరం పరీక్షల కోసం 9,96,971 విద్యార్థులు హాజరు కావడం జరిగింది. రిజల్ట్స్ చెక్ చేసుకోవాలనుకున్న అభ్యర్థులు tsbie.cgg.gov.in, results.cgg.gov.in & examresults. ts. nic.in ద్వారా ఫలితాలు ఈజీగా చెక్ చేసుకోవచ్చు.

Telangana Inter Results 2025 Date : విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఏప్రిల్ చివర నాటికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం ఫలితాలు 2025 ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ 1st & 2nd సంవత్సరంలో 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కావడం జరిగింది. తెలంగాణలో ఇంటర్మీడియట్ మార్చి 5 నుంచి 24 మధ్యలో పరీక్షలు జరగడం జరిగింది.
TS Inter Results 2025 Date
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025 తేదీ ఏప్రిల్ చివరి వారంలో వస్తాయి. 2024 సంవత్సరంలో ఏప్రిల్ 24 న, 2023 సంవత్సరంలో మే 9న, 2022 సంవత్సరంలో జూన్ 28న, 2021 సంవత్సరంలో జూన్ 28న, 2020 సంవత్సరంలో జూన్ 18న విడుదల చేయడం జరిగింది. 2025 సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫలితాలు 2025 డేట్ ఏప్రిల్ చివరి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
TS ఇంటర్ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి.
ముందుగా మీ మొబైల్ లో ఉన్నటువంటి బ్రౌజర్ ఓపెన్ చేయండి ఆ తరువాత tsbie.cgg.gov.in, results.cgg.gov.in & examresults. ts. nic.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ రిజల్ట్స్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. తరువాత హాల్ టికెట్ నెంబర్ & DOB ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఫలితాలు షార్ట్ మెమో వస్తుంది.