Ap Intermediate Results 2025 | AP ఇంటర్ ఫలితాల విడుదల 2025 తేది ఫైనల్ చేశారు
Ap Inter Results 2025 : విద్యార్థులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సర ఫలితాలు ఎప్పుడు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మరిన్ని వివరాలు కోసం ఇక్కడ చదవండి. గతంలో ఒక్కొక్క ఉపాధ్యాయులు ఒక రోజుకు 30 జవాబు పేపర్లు చెక్ చేసేవాళ్లు.. ప్రస్తుతం 45 పత్రాలు చెక్ చేస్తున్నారు. మూల్యకరణ వేగవంతం చేసి త్వరలో మీకు విడుదల చేయడం జరుగుతుంది.

Ap Intermediate Results 2025 Date
Ap ఇంటర్మీడియట్ ఫలితాలుWhatsApp ద్వారా : ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా ఫలితాలు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం మార్చి 1న ప్రారంభం కావడం జరిగింది. మొదటి సంవత్సరం పరీక్షలు 19న రెండో సంవత్సరం పరీక్షలు 20 ముగించడం జరిగింది. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకం పూర్తి అవుతుంది.
ఆ తర్వాత కంప్యూటర్ వర్క్ ఉంటుంది. అందుకోసం 6 రోజుల సమయం పడుతుంది. పబ్లిక్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 12 నుంచి 15 మధ్యలో విడుదల చేసేందుకు అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. ఈసారి వాట్సాప్ (9552300009)లోని ఫలితాలు విడుదల చేసే విధంగా ప్రభుత్వం అన్ని సిద్ధం చేస్తుంది. అందుకుగాను విద్యార్థుల మార్క్ లిస్ట్ను PDF రూపంలో అందించేందుకు ఇవే షాక్ మెమొలుగా ఉపయోగపడతాయి.

ఇంటర్మీడియట్ 1st, 2nd ఇయర్ ఫలితాల గతంలో రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత షార్ట్ మేము పిడిఎఫ్ ఇచ్చేవారు. ఈ సంవత్సరం డైరెక్ట్ గా మీకు వాట్సాప్ లోని షార్ట్ మేము పిడిఎఫ్ సెండ్ చేస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 6 నాటికి మూల్యకరణ పూర్తవుతుంది ఆ తర్వాత కంప్యూటర్ కరుణ చేసిన చేయడం జరుగుతుంది.. కంప్యూటర్ కరుణ కోసం ఐదు రోజుల సమయం పడుతుంది ఆ తర్వాత డైరెక్టర్ వాట్సాప్ లో ఫలితాలు విడుదల చేస్తామని అధికారకంగా తెలియజేయడం జరిగింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ సంవత్సరం ఏప్రిల్ 12 నుంచి 15 మధ్యలో విడుదల చేస్తామని అధికారికంగా చర్యలు చేపట్టడం జరిగింది.