Office Attendant Jobs : కేవలం 12th అర్హతతో ఆఫీస్ అటెండర్ నోటిఫికేషన్ విడుదల

Office Attendant Jobs : కేవలం 12th అర్హతతో ఆఫీస్ అటెండర్ నోటిఫికేషన్ విడుదల

Latest NITS Office Attendant Notification 2025 :

WhatsApp Group Join Now
Telegram Group Join Now

కేవలం 12th పాస్ అయిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. NITS- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు 12వ తరగతి, Any డిగ్రీ పాసై ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 2025 మార్చ్ 10th నాటికి కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 56 సంవత్సరాలు ఉండాలి. కేవలం ఆన్లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తుంది.

NITS – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో రిజిస్ట్రార్, అసిస్టెంట్ లైబ్రేరియన్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, సూపరింటెండెంట్, సీనియర్ టెక్నీషియన్, సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సాంకేతిక నిపుణుడు, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్/ల్యాబ్ & అటెండెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తికరమైన అభ్యర్థులు అప్లై చేయడానికి చివరి తేదీ 10 మార్చ్  2025.

🔥CBI లో 1040 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | CBI Assistant Manager Notification 2025

మొత్తం పోస్టులు : 33

నెల జీతం : అన్ని అలవెన్స్ కలిపి 35 వేల  పైన జీతం వస్తుంది.

ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ & కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు.

వయస్సు : నాటికీ 10-03-2025 నాటికి) వయో పరిమితి 18-56 సంవత్సరాలు

విద్య అర్హత: అభ్యర్థి కేవలం 12th, Any డిగ్రీ, డిప్లమా, B. Tech, MCA పాస్ అయినాఅభ్యర్థులు ఈ ఉద్యోగులకు అప్లై చేసుకోవచ్చు.

🔥ECHS Recruitment  2025 : 10th పాసైతే చాలు మూడు జిల్లాలలో కొత్త నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh Government Jobs

ఎలా దరఖాస్తు చేయాలి :- అర్హత గల అభ్యర్థులు https://nitsikkim.ac.in/ వెబ్సైట్ ద్వారా Online లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 31-01-2025

ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 10-03-2025

గమనిక : ఈ ఉద్యోగాలు కు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

🛑Official Website Click Here

🛑Notification Pdf Click Here

🛑10th అర్హతతో లైబ్రరీ నెట్‌వర్క్ సెంటర్ లో MTS & క్లర్క్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | INFLIBNET Centre Clerk & MTS Lab Attendant Notification 2025 Apply Now

తరచూ అడిగే ప్రశ్నలు

ప్రశ్న: : NITS Office Attendant అర్హత ఏంటి ?
సమాధానం: 12th పాసై ఉండాలి.

ప్రశ్న: ఆంధ్రా & తెలంగాణ మహిళను పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చా?

సమాధానం: అవును. దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ పౌరుడిగా ఉండాలి.

ప్రశ్న: ఈ ఉద్యోగాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల?
సమాధానం: అవును పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.

🔥Job Mela 2025 : 10th అర్హతతో 1015 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా మెగా జాబ్ మేళా

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page