DRDO Jobs : రాత పరీక్ష లేకుండా  DRDO లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | DRDO Junior Research Fellow Notification 2025 Apply Now

DRDO Jobs : రాత పరీక్ష లేకుండా  DRDO లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | DRDO Junior Research Fellow Notification 2025 Apply Now

DRDO Junior Research Fellow Notification2025 :

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Hi Friends.. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయినటువంటి డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నుండి Junior Research Fellow Notification 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు.

మైక్రోవేవ్ ట్యూబ్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ సెంటర్ (MTRDC) రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టులు సెలక్షన్ ఉంటుంది. వయస్సు 18 సంవత్సరాలు to 28 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 24 ఫిబ్రవరి 2025. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో DRDO అధికారిక వెబ్‌సైట్ https://www.drdo.gov.in/drdo/career/ మాత్రమే సమర్పించగలరు.

పోస్ట్: జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF)

అర్హత: మెకానికల్ ఇంజనీరింగ్‌లో (B.E/B.Tech) ప్రొఫెషనల్ కోర్సులో గ్రాడ్యుయేట్ డిగ్రీ.

నెల జీతం : JRF-రూ. 37,000/- నెలకు జీతం ఇస్తారు.

వయో పరిమితి: 18 నుండి 28 సంవత్సరాలు/వయస్సు సడలింపు వర్తిస్తుంది

దరఖాస్తు రుసుము: NIL

ప్రారంభ తేదీ: 28/01/2025

చివరి తేదీ: 24/02/2025

ఎంపిక: మెరిట్ ఆధారంగా

జాబ్ లొకేషన్: MTROC రిసెప్షన్, భారత్ ఎలక్ట్రానిక్స్ నార్త్ గేట్ దగ్గర, జాలహళ్లి పోస్ట్, బెంగళూరు-560013

దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: https://www.drdo.gov.in/drdo/career/

DRDO JRF ఉద్యోగుల కోసం వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan