10th అర్హతతో 55 వేలు పోస్టల్ శాఖలో జాబ్ కేలండర్ విడుదల | Postal Job Calendar 2025 | Telugu Jobs Point
Postal Job Calendar 2025 : ఫ్రెండ్స్ పోస్టల్ శాఖలో ఉద్యోగం పొందాలని అభ్యర్థులకి శుభవార్త. Postal Department నుంచి 55,000 ఉద్యోగులకు కోసం Postal Job Calendar 2025 విడుదల చేయడం జరిగింది.
పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 55 వేల ఉద్యోగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా డిపార్ట్మెంటల్ ఉద్యోగాలు మరియు డైరెక్ట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. LDCE ఎగ్జామినేషన్ ద్వారా పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్మాన్ మెయిల్ గార్డ్ మల్టీ టాస్కింగ్ స్టాప్ తదితర ఉద్యోగాలకు సంబంధించి అదే కాకుండా గ్రామీణ డాక్ సేవక్ (GDS) అందులో పని చేస్తున్న అభ్యర్థులకి ప్రమోషన్ కల్పిస్తూ పోస్టల్ డిపార్ట్మెంట్ పరీక్ష పెట్టి పదోన్నతి అయితే చేస్తుంది. దాంతోపాటు కొన్ని డైరెక్ట్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నాయి. అంచనా ప్రకారం ఈ నోటిఫికేషన్లు టెన్త్ పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు కావలసిన విద్య అర్హత, నెల జీతం, వయసు, పరీక్ష విధానం సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కింద ఇవ్వడం జరిగింది చూసి వెంటనే అప్లై చేసుకోండి.
🔥 ఆర్గనైజేషన్ వివరాలు
ఈ నోటిఫికేషన్ లో Postal Department ఉద్యోగుల కోసం Postal Job Calendar విడుదల కావడం జరిగింది.
🔥 ఉద్యోగ ఖాళీ వివరాలు
ఈ రోజు Postal Job Calendar 2025 లో మొత్తం ఉద్యోగాలు 55 వేల పైన ఉన్నాయి.
🔥వయసు :
నోటిఫికేషన్ నాటికి 1 జనవరి 2025 అతను/ఆమె కు 18 to 40 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఐదు సంవత్సరాలు ఎస్ ఎస్ టి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ఓబి అభ్యర్థులకు Age Relaxation ఉటుంది.
🔥విద్య అర్హత
ఈ Postal Job క్యాలెండర్ లో పదో తరగతి పాసైన అభ్యర్థులు తెలుగు చదవడం రాయడం బాగా వస్తుండాలి దాంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
🔥 నెల జీతము
ఈ నోటిఫికేషన్ లో 18,500/- to 34,400/- నెల జీతం ఇస్తారు.
🔥 ముఖ్యమైన తేదీ వివరాలు :
ఈ Postal GDS నోటిఫికేషన్ కి జనవరి 29 నుంచి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
🔥 అప్లికేషన్ ఫీజు : ఈ నోటిఫికేషన్ లో 100/- రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మహిళలకు మినహాయింపు ఉంటుంది.
🔥 సెలక్షన్ ప్రాసెస్ : విద్యా అర్హతల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు.
🔥 అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ లో apply చేయాలి.
🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Postal GDS official letter Click Here
పోస్టల్ జాబ్ కేలండర్ ఉద్యోగాల కి అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.