Supervisor Jobs 2025 : కొత్తగా విద్యుత్ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల నెల జీతం 60,000/-

Supervisor Jobs 2025 : కొత్తగా విద్యుత్ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల నెల జీతం 60,000/-

Post Published Date And Time : 21-01-2024  Time 20:38 PM- Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పోస్ట్ పేరు: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ద్వారా 400 ఉద్యోగుల కోసం BHEL Engineer Trainee and Supervisor Trainee Recruitment 2025 కోసం నోటిఫికేషన్ విడుదల. 01 ఫిబ్రవరి 2025 అప్లికేషన్ ప్రారంభం కావడం జరుగుతుంది.

మొత్తం పోస్టులు : 400

ప్రారంభమైనది : 01.02.2025

చివరి తేదీ : 28.02.2025

BHEL Engineer Trainee and Supervisor Trainee Notification 2025 Vacancy : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) లో ఇంజనీర్ ట్రైనీల ఉద్యోగాలు 150 మరియు సూపర్వైజర్ ఉద్యోగాలు 250 పోస్ట్లు కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  ఈ నోటిఫికేషన్ http://careers.bhel.in ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు 35,000 నుంచి 60,000/- మధ్యలో జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ లో ఇంజనీరింగ్ / టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ & డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 29 సంవత్సరాలు లోపల ఉండాలి. ఈ ఉద్యోగాలు మన తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్, వైజాగ్ పవర్ సెక్టార్ సైట్లు పోస్టింగ్ ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభం 01 ఫిబ్రవరి 2025 నుంచి అప్లికేషన్ చివరి తేదీ 28 ఫిబ్రవరి 2025 మధ్యలో అప్లై ఆన్లైన్ లో చేసుకోవాలి.

పోస్ట్ పేరు: ఇంజనీర్ ట్రైనీ & Supervisor Trainee ఉద్యోగాలు ఉన్నాయి.

విభాగాలు : Mechanical Electrical/ Civil/ Electronics, Mechanical/ Electrical/ Civil/ Electronics/ Chemical/ మీటల్లూరుగుయ్

విద్యార్హత : ఈ నోటిఫికేషన్ లో బ్యాచిలర్స్ డిగ్రీ, గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుండి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా సివిల్ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఇంజనీరింగ్‌లో పూర్తి సమయం రెగ్యులర్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

నెల జీతం  : ఈ నోటిఫికేషన్ నెలకు జీతం రూ.33,500/- to రూ. 60,000/- ఇస్తారు.

వయోపరిమితి : 01-02-2025 నాటికి కనిష్ట వయస్సు 18 to 29 సంవత్సరాలు నిండి ఉండాలి. 

దరఖాస్తు విధానం : అభ్యర్థులు RRB గ్రూప్ డి వెబ్సైట్ http://ncbc.nic.in/centrallistifobc.htmlలో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము : BHEL ఇంజనీర్ ట్రైనీ (ET) మరియు సూపర్‌వైజర్ ట్రైనీ (ST) రిక్రూట్‌మెంట్ కోసం వర్తించే ఫీజులు ఉటుంది.

• UR/EWS/OBC = రూ.1072/-
• SC/ST/PWD/Ex-Servicemen : రూ. 472/-

ఎంపిక ప్రక్రియ : ఇంజనీర్ ట్రైనీగా BHELలో చేరడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE)కి హాజరు కావాలి. CBE మార్కులు మరియు అవసరాల ఆధారంగా, అభ్యర్థులు ప్రతి విభాగంలో మరియు కేటగిరీలోని ఖాళీల సంఖ్యకు 1:5 నిష్పత్తిలో మెరిట్ క్రమంలో ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు. PwD అభ్యర్థులు ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ చేయడానికి వారి సంబంధిత కేటగిరీలలో కట్-ఆఫ్ మార్కుల కంటే 40% వరకు సడలింపు ఇవ్వబడుతుంది.

ముఖ్యమైన తేదీ

అప్లికేషన్ ప్రారంభం తేదీ : 01 ఫిబ్రవరి 2025.

అప్లికేషన్ చివరి తేదీ : 28 ఫిబ్రవరి 2025.

గమనిక : దరఖాస్తుల సమర్పణ కేవలం మా వెబ్‌సైట్ https://careers.bhel.in ద్వారా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

BHEL Engineer Trainee and Supervisor Trainee Recruitment 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page