TGSPDCL Jobs : 10th అర్హతతో విద్యుత్ శాఖలో 3260 ఉద్యోగుల భర్తీ | Telugu Jobs Point
TGSPDCL 3260 JLM, Sub Engineer, AE Jobs Notification 2025. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (TGSPDCL) త్వరలోనే 3,260 పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాయి. ఈ భర్తీ కోసం https://tgsouthernpower.org/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
South Telangana Power Distribution Company (TGSPDCL) Jobs Notification 2025:
10th+ITI, 12th, డిప్లమా & ఇంజనీర్, బీఈ/ బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థులకు త్వరలో 2025-26 దరఖాస్తు విడుదల కావడం జరుగుతుంది. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీ ఎస్పీడీసీఎల్)
& దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీ ఎస్‌పీడీసీఎల్) ఈ రెండు సంస్థల ద్వారా సెలక్షన్ ఉంటుంది. మీ కింది విధంగా నోటిఫికేషన్ ఖాళీలు అయితే ఉన్నాయి.
పోస్ట్ వివరాలు :
• జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్) = 2,812 పోస్టులు
• సబ్ ఇంజనీర్ = 330 పోస్టులు
• అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) = 118 పోస్టులు
దరఖాస్తు విధానం : ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత : 10+ITI, డిప్లమా & ఇంజనీర్, బీఈ/ బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి : 18 to 35 Yrs
నెల జీతం : 37,758/- నుంచి 1,20,000 మధ్యలో జీతం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు 200 ప్రాసెసింగ్ ఫీజు 120 రూపాయలు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
సెలక్షన్ ప్రాసెసింగ్ : రాత పరీక్ష, pole Climbing & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా చేయడం జరుగుతుంది.
అప్లై విధానం : https://tgsouthernpower.org/ లో అప్లై చేసుకోవాలి.
🛑Notification Pdf Click Here
🛑 Official Website Click Here