New Jobs 2025 : గవర్నమెంట్ బంపర్ నోటిఫికేషన్ విడుదల | 38,483 నెల జీతం ఇస్తారు
CSIR Technician Notification 2025 : CSIR సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో కొత్త నోటిఫికేషన్.. టెన్త్, ఇంటర్, ఐటిఐ డిప్లమా పాసైన అభ్యర్థులు.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి.
సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ [CLRI] లో టెక్నీషియన్ల పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. నెల జీతం రూ. 38,483/- సుమారుగా స్టార్టింగ్ జీతం ఇస్తారు. అర్హత గల అభ్యర్థులు CSIR-CLRI వెబ్‌సైట్ https://www.clri.orgలో అందుబాటులో ఉన్న లింక్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. SC/ST/PwBD/ESM/మహిళలు/CSIR ఉద్యోగులకు చెందిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు లేదు. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 16.02.2025 (23.30 గంటలు) లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
మొత్తం పోస్టులు : 41
ఖాళీలు వివరాలు: టెక్నీషియన్
నెల జీతం : రూ. Rs.19,900/- to రూ.63,200/- మధ్యలో ఇస్తారు. అదర్ అలవెన్స్ కలిపి మొత్తం శాలరీ రూ. 38,483/-
ఎంపిక విధానం : రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్/షార్ట్ హ్యాండ్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : SC/ST/PwBD/ESM/మహిళలు/CSIR ఉద్యోగులకు = No Fee, మిగిలిన అభ్యర్థులకి 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
వయోపరిమితి: . 16-02-2025 నాటికి వయస్సు 28 సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు.
విద్య అర్హత: 10వ, 12వ తరగతి, ITI, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా/సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు CSIR Technician Notification కి అప్లై చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి :- https://www.clri.orgలో ఆన్లైన్ Apply చేయాలి.
దరఖాస్తు ముఖ్యమైన తేదీ : ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం : 17.01.2025 (09:00 గం.) to ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ : 16.02.2025 (23.30 గంటలు) లోపు అప్లై చేసుకోవాలి.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here