UCO BANK JOBS : తెలుగు భాష వస్తే చాలు Any డిగ్రీ అర్హతతో గ్రామీణ లోకల్ బ్యాంక్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
UCO Local Bank Officer (LBO) Recruitment 2025: UCO బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO)గా నియామకం కోసం Any డిగ్రీ అర్హతగల అభ్యర్థుల నుండి 250 ఉద్యోగుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
UCO బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) లో జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-1 250 పోస్టులు, Any డిగ్రీ అర్హతతో UCO బ్యాంక్ కొత్త రిక్రూట్మెంట్. ఈ రిక్రూమెంట్లు అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలోని ఉద్యోగం వస్తుంది. అభ్యర్థులు తప్పనిసరిగా రాష్ట్రంలోని నిర్దిష్ట స్థానిక భాషలో తెలుగు (చదవడం, రాయడం మరియు మాట్లాడటం) ప్రావీణ్యం కలిగి ఉండాలి. దరఖాస్తు యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ & ఫీజు చెల్లింపు 16-01-2025 నుండి 05-02-2025 లోపు బ్యాంక్ వెబ్సైట్ https://ucobank.com లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
మొత్తం పోస్టులు : 250
ఖాళీలు వివరాలు: జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-1
నెల జీతం : రూ. 48480/- to 85920/- నెలకు జీతం
ఎంపిక విధానం : ఆన్లైన్ లో పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ. SC/ST/PwBD అభ్యర్థులకు 175/- (GSTతో కలిపి) మిగిలిన అభ్యర్థులకు రూ. 850/- (GSTతో సహా) ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
వయోపరిమితి: . 01-01-2025 నాటికి వయస్సు కనిష్ట 20 సంవత్సరాలు గరిష్టం 30 సంవత్సరాలు అంటే అభ్యర్థి తప్పనిసరిగా 02.01.1995 కంటే ముందుగా జన్మించి ఉండాలి మరియు 01.01.2005 తర్వాత (రెండు తేదీలు కలుపుకొని) జన్మించి ఉండాలి.
విద్య అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసిన అభ్యర్థులు UCO Local Bank Officer (LBO) Recruitment 2025 అప్లై చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి :- https://ucobank.com ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ : దరఖాస్తు యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ & ఫీజు చెల్లింపు: 16-01-2025 నుండి 05-02-2025 లోపు అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here