HPCL Recruitment 2025 | భారీగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి
HPCL Junior Executive Recruitment 2025 : హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) లో 234 కొత్త ఉద్యోగుల కోసం HPCL Junior Executive Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) లో డిప్లొమా ఇంజినీరింగ్ ప్రొఫైల్ కోసం రిక్రూట్మెంట్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (234) ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ 14 ఫిబ్రవరి 2025 (2359 గంటల వరకు) లోపు అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు నోటిఫికేషన్ Pdf లో చదివిన తర్వాత www.hindustanpetroleum.com కెరీర్ల ప్రస్తుత ఓపెనింగ్‌లలో మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థించారు
మొత్తం పోస్టులు : 234
ఖాళీలు వివరాలు: జూనియర్ ఎగ్జిక్యూటివ్
నెల జీతం : రూ. 30000/- to రూ.1,20,000/- నెలకు జీతం వస్తుంది. రూ. 10.58 లక్షలు వార్షిక ఆదాయం రావడం జరుగుతుంది.
ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ & ముందుగా నిర్ణయించిన నిష్పత్తిలో గ్రూప్ టాస్క్/గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : SC, ST & PwBD అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. UR, OBCNC మరియు EWS అభ్యర్థులు ₹1180/- చెల్లింపు ఉంటుంది.
వయోపరిమితి: ఫీల్డ్ అసిస్టెంట్‌కి గరిష్ట వయో పరిమితి, 01.01.2025 నాటికి 28 సంవత్సరాలు, ఇది 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది
విద్య అర్హత: 3 సంవత్సరాల పూర్తి సమయం కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్‌లో రెగ్యులర్ డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి :- ఆన్లైన్ లో .
దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ దరఖాస్తు 15 జనవరి 2025న 0900 గంటల నుండి 14 ఫిబ్రవరి 2025న 2359 గంటల వరకు అంగీకరించబడుతుంది. ఈ నోటిఫికేషన్ www.hindustanpetroleum.com ఆన్లైన్ లో మాత్రం అప్లై చేసుకోవాలి.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here