10+2 అర్హతతో 1112 ఉద్యోగాలతో పెర్మనెంట్ రేషన్ డీలర్ ఉద్యోగాలు విడుదల | Andhra Pradesh Civil supplies department Job Recruitment  2025 apply online now latest jobs in Telugu

10+2 అర్హతతో 1112 ఉద్యోగాలతో పెర్మనెంట్ రేషన్ డీలర్ ఉద్యోగాలు విడుదల | Andhra Pradesh Civil supplies department Job Recruitment  2025 apply online now latest jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Andhra Pradesh Civil supplies department notification : ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSCSCL) 2025 సంవత్సరానికి రేషన్ డీలర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,112 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 12th అర్హత కలిగిన అభ్యర్థులకు దరఖాస్తు ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్లో ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. వయసు కూడా 40 సంవత్సరాలు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూసి అర్హులైతే తప్పనిసరిగా అప్లై చేసుకోండి.

సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSCSCL) జిల్లా రెవెన్యూ ఆఫీసులో జిల్లా కలెక్టర్ ఆదేశాల మీద ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

భర్తీ విధానం: శాశ్వత రేషన్ డీలర్ పోస్టులు
ప్రాంతాలు: జిల్లా వారీగా ఖాళీలు
జీతం: రేషన్ సరఫరా ప్రకారంగా నెలకు ₹10,000 – ₹25,000 వరకు కమిషన్ పొందవచ్చు.

ఖాళీలు వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,112 రేషన్ డీలర్ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు జిల్లా వారీగా విభజించబడతాయి. బ్రహ్మంగారి మఠం, పొద్దుటూరు, పాడేరు, కాకినాడ, కడప, రాజమహేంద్రవరం, టక్కరి, కర్నూలు & ఆదోని డివిజన్ ఇతర జిల్లాల వివరాలను మీ స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో పొందండి).

విద్యా అర్హత

• అభ్యర్థులు కనీసం 10+2 (ఇంటర్మీడియట్) విద్యార్హత కలిగి ఉండాలి.
• స్థానిక అభ్యర్థులు మాత్రమే అర్హులు.
• అభ్యర్థి ఆ ప్రాంతంలో నివసిస్తున్నట్టు ప్రూఫ్ ఉండాలి.

వయోపరిమితి
• సాధారణ : 18 ఏళ్లు to 40 ఏళ్లు
• ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ : 18 ఏళ్లు to 45 ఏళ్లు

రేషన్ షాప్ దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు
• 10+2 సర్టిఫికెట్
• ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్
• క్యాస్ట్ సర్టిఫికెట్ (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు)
• నివాస ధ్రువీకరణ పత్రం
• 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

దరఖాస్తు విధానం
• మీ జిల్లా మండల రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారమ్ పొందండి.
• దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి, పై డాక్యుమెంట్లను జతచేసి, ₹600 ఫీజుతో సమర్పించండి.
• దరఖాస్తు చేసుకునే చివరి తేది మీ జిల్లా ప్రకారం మార్చబడుతుంది.

ముఖ్యమైన సూచనలు
• ప్రతి అభ్యర్థి తమ జిల్లా అధికారిక నోటీసు బోర్డును పర్యవేక్షించాలి.
• ఆన్‌లైన్ అప్డేట్స్ కోసం APSCSCL అధికారిక వెబ్‌సైట్ (apscscl.in) సందర్శించండి.
• రేషన్ డీలర్ పోస్టులు ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరత్వాన్ని కోరుకునే వారికి మంచి అవకాశం.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

ముఖ్యమైన గమనిక :  ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాల కోసం మీ స్థానిక మండల రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page