Agriculture Jobs : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు 12th అర్హతతో వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ICAR NISA Laboratory Attendant job recruitment apply online now | Attended Jobs

Agriculture Jobs : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు 12th అర్హతతో వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ICAR NISA Laboratory Attendant job recruitment apply online now | Attended Jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICAR NISA Laboratory Attendant Notification : ICAR – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ అగ్రికల్చర్ (ICAR-NISA) లో యంగ్ ప్రొఫెషనల్, యంగ్ ప్రొఫెషనల్-1 (YP-1) & లేబొరేటరీ అటెండెంట్ పోస్టులు కోసం వెంటనే అప్లై చేసుకోండి. నిరుద్యోగులకు శుభవార్త అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు, 12th అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి అధునాతన పరిశోధనలు చేయడం, నూతన సాంకేతికతలను అభివృద్ధి చేయడం, రైతుల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి, కాంట్రాక్టు ప్రాతిపదికన కొన్ని తాత్కాలిక ఉద్యోగాలకు ICAR-NISA నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

సంస్థ పేరు: ICAR – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ అగ్రికల్చర్

పోస్టు పేరు &  పారితోషికం (నెలకు)

• యంగ్ ప్రొఫెషనల్-1 (YP-1) : ₹30,000/- (కన్సాలిడేటెడ్)
• యంగ్ ప్రొఫెషనల్-1 (YP-1) : ₹30,000/- (కన్సాలిడేటెడ్)
• లేబొరేటరీ అటెండెంట్ : ₹15,000/- (కన్సాలిడేటెడ్)

విద్యార్హత

యంగ్ ప్రొఫెషనల్-1 : అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ (ఎకనామిక్స్/రూరల్ ఎక్స్‌టెన్షన్‌లో స్పెషలైజేషన్) ఫీల్డ్ సర్వే, డేటా సేకరణ, డేటా విశ్లేషణలో 2 సంవత్సరాల అనుభవం

యంగ్ ప్రొఫెషనల్-1 : B.Tech. (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి) వ్యవసాయ పరికరాల అభివృద్ధి, ప్రాక్టికల్ అనుభవం

లేబొరేటరీ అటెండెంట్ :  12వ తరగతి (సైన్స్ బ్యాక్‌గ్రౌండ్) మెషినిస్ట్, ఫిట్టర్ వంటి విభాగాల్లో డిప్లొమా లేదా శిక్షణా ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి

వయోపరిమితి
అభ్యర్థులు నిర్ణీత వయోపరిమితి కింద ఉండాలి.
• యంగ్ ప్రొఫెషనల్-1 : 21 సంవత్సరాలు to 45 సంవత్సరాలు
• లేబొరేటరీ అటెండెంట్ : 18 సంవత్సరాలు to 40 సంవత్సరాలు

NISA నోటిఫికేషన్ కోసం డాక్యుమెంట్ వివరాలు

• విద్యార్హతలను నిరూపించే ధృవపత్రాలు
• అనుభవ సర్టిఫికేట్లు
• పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
• వయో నిర్ధారణ సర్టిఫికేట్ (ఉదాహరణకు, జనన ధృవపత్రం)
• దరఖాస్తు ఫారమ్ (వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి)
• గుర్తింపు కార్డు పత్రం (ఆధార్, పాన్ లేదా ఓటర్ ID)

దరఖాస్తు విధానం

అభ్యర్థులు ICAR-NISA అధికారిక వెబ్‌సైట్ https://nisa.icar.gov.in నుండి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫారమ్‌ను పూర్తిగా నింపి, అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి, ఒకే PDFగా [email protected]కు పంపాలి. చివరి తేదీ: 05.01.2025
షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందజేయబడుతుంది.

షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు 23.01.2025న నిర్ణీత తేదీ, సమయంలో రాంచీ ICAR-NISA కార్యాలయంలో ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు చివరి తేదీ : 05.01.2025
ఇంటర్వ్యూ తేదీ : 23.01.2025

🛑Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page