10th అర్హతతో జిల్లా న్యాయ సేవల అధారిటీ లో ఉద్యోగాలు భర్తీ | Andhra Pradesh & Telangana All District Wise Court Jobs Recruitment 2024 | AP, TS Court Stenographer, Typist & Record Assistant Jobs Recruitment 2024 Apply Now

10th అర్హతతో జిల్లా న్యాయ సేవల అధారిటీ లో ఉద్యోగాలు భర్తీ | Andhra Pradesh & Telangana All District Wise Court Jobs Recruitment 2024 | AP, TS Court Stenographer, Typist & Record Assistant Jobs Recruitment 2024 Apply Now

AP, TS Court Stenographer, Typist & Record Assistant Notification : ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ, సిటీ సివిల్ కోర్ట్ ఆధ్వర్యంలో స్టెనోగ్రాఫర్, టైపిస్ట్-కమ్-అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 7th, 10th, 12th & Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. age 42 లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకుంటే సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ నోటిఫికేషన్ లో మీరు అప్లై చేస్తే సొంత జిల్లాలోని ఉద్యోగం పొందే అవకాశం అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు ఉన్నాయి కింద Pdf ఉంది డౌన్లోడ్ చేసుకుని అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.

సంస్థ పేరు: తెలంగాణ & తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ

యూనిట్: సిటీ సివిల్ కోర్ట్, ఆంధ్రప్రదేశ్ సతెలంగాణ వివిధ జిల్లాలలో ఖాళీలు ఉన్నాయి.

పోస్టు పేరు

• స్టెనోగ్రాఫర్ (స్టెనో-టైపిస్ట్)
• టైపిస్ట్-కమ్-అసిస్టెంట్
• రికార్డ్ అసిస్టెంట్

అర్హత

స్టెనోగ్రాఫర్ : భారతదేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఆర్ట్స్/సైన్స్/కామర్స్/లాలో డిగ్రీ. 120 w.p.m. వేగంతో ఆంగ్ల షార్ట్‌హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ పరీక్ష ఉత్తీర్ణత. హయ్యర్ గ్రేడ్ అందుబాటులో లేకపోతే, లోయర్ గ్రేడ్ పరిగణన. టైప్‌రైటింగ్ హయ్యర్ గ్రేడ్ (45 w.p.m. వేగం) పాస్ కావాలి. కంప్యూటర్ ఆపరేషన్‌లో పరిజ్ఞానం ఉండాలి.

టైపిస్ట్-కమ్-అసిస్టెంట్ :  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ. టైప్‌రైటింగ్‌లో హయ్యర్ గ్రేడ్ పాస్ కావాలి.bకంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

రికార్డ్ అసిస్టెంట్ : SSC లేదా దానికి సమానమైన పరీక్ష పాస్ కావాలి.

వయోపరిమితి

• సాధారణం : 18 సంవత్సరాలు to 34 సంవత్సరాలు
• SC/ST/BC : 18 సంవత్సరాలు to 39 సంవత్సరాలు = 5 సంవత్సరాలు
• వికలాంగులు : 18 సంవత్సరాలు to 44 సంవత్సరాలు = 10 సంవత్సరాలు

దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు

• విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు
• వయస్సు ధృవీకరణ పత్రం
• కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
• పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
• కంప్యూటర్ స్కిల్ సర్టిఫికెట్
• స్టెనో/టైపింగ్ గ్రేడ్ ఉత్తీర్ణత సర్టిఫికెట్

దరఖాస్తు విధానం

• దరఖాస్తులు రిజిస్టర్డ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మాత్రమే పంపించాలి.
• దరఖాస్తు ఫారమ్‌ని సరిగా నింపి, అవసరమైన అన్ని పత్రాలను జతచేయాలి.
• అప్లికేషన్ కవర్ మీద “స్టెనో/టైపిస్ట్ పోస్ట్ కోసం దరఖాస్తు” అని స్పష్టంగా పేర్కొనాలి.
• చివరి తేదీ: 02/12/2024 సాయంత్రం 5:00 గంటల వరకు.

ముఖ్యమైన తేదీలు

• దరఖాస్తు ప్రారంభం: 14/11/2024
• దరఖాస్తు చివరి తేదీ: 02/12/2024
• వ్రాత పరీక్ష తేదీ: 07/12/2024

అభ్యర్థులు అన్ని దశలకు సంబంధించిన సమాచారం కోసం జిల్లా కోర్టుల అధికారిక వెబ్‌సైట్ (https://ecourts.gov.in/ecourts_home/index.php?p=dist_court/telangana) ను సందర్శించాలి. నోటిఫికేషన్ వల్ల అభ్యర్థులకు ఏ హక్కు కలుగదని కూడా పేర్కొనబడింది.

🛑All Telangana district court notification click here

🛑 Andhra Pradesh District Court notification Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page