Constable Jobs : 10th అర్హతతో టెలి కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం వెంటనే అప్లై చేసుకోండి | ITBPF Sub Inspector head constable Telecommunication  job recruitment apply Now

Constable Jobs : 10th అర్హతతో టెలి కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం వెంటనే అప్లై చేసుకోండి | ITBPF Sub Inspector head constable Telecommunication  job recruitment apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indo-tibetan Border Police Force Telecommunication constable job notification : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. దేశ రక్షణ శాఖలో పనిచేయులని అభ్యర్థులకి కేవలం 12 క్లాస్ పాస్ అయితే జాబ్ వస్తుంది. భారత ప్రభుత్వం హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBPF) సబ్-ఇన్‌స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్), హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) మరియు కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లు మొత్తం పోస్టులు 526 ఉద్యోగాలు ఉన్నాయి. అప్లై చేసుకుంటే వెంటనే జాబ్ వస్తుంది.

ITBPF టెలికమ్యూనికేషన్ విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ 526 ఖాళీల భర్తీకి 2024 సంవత్సరం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రింది విధంగా, ITBPF రిక్రూట్‌మెంట్ 2024 గురించి పూర్తివివరాలు ఇక్కడ అందించబడ్డాయి.

సంస్థ  పేరు : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBPF)


పోస్టు వివరాలు : 526 పోస్టులు

వేతనం మరియు ఇతర అలవెన్సులు

• సబ్-ఇన్‌స్పెక్టర్: రూ.35,400 – 1,12,400 (లెవల్ 6)

• హెడ్ కానిస్టేబుల్: రూ.25,500 – 81,100 (లెవల్ 4)

• కానిస్టేబుల్: రూ.21,700 – 69,100 (లెవల్ 3)

ఇతర అలవెన్సులు డియర్‌నెస్ అలవెన్స్, రేషన్ మనీ అలవెన్స్, స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్ మొదలుగా అందిస్తారు.

వయస్సు

• సబ్-ఇన్‌స్పెక్టర్ -20 నుండి 25 Yrs
• హెడ్ కానిస్టేబుల్ – 18 నుండి 25 Yrs
• కానిస్టేబుల్ – 18 నుండి 23 Yrs

విద్యార్హతలు

• సబ్-ఇన్‌స్పెక్టర్ :  ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లేదా సంబంధిత ఇంజినీరింగ్ డిగ్రీ

• హెడ్ కానిస్టేబుల్  :  10+2 (PCM) లేదా ఎలక్ట్రానిక్స్ డిప్లొమా

• కానిస్టేబుల్  :  10వ తరగతి లేదా సైన్స్ (PCM)తో 10+2

దరఖాస్తు విధానం

అభ్యర్థులు https://recruitment.itbpolice.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర మోడ్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించబడవు.

దరఖాస్తు తేదీలు:

• ప్రారంభ తేదీ: 15 నవంబర్ 2024
• మూసివేయు తేదీ: 14 డిసెంబర్ 2024

ఎంపిక విధానం

ఎంపిక ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

తరచుగా అడిగే ప్రశ్నలు
1. దరఖాస్తు రుసుము ఎంత? రుసుము వివరాలు ITBPF వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

2. పరీక్షా విధానం ఏమిటి? పరీక్ష విధానం ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష, మరియు మెడికల్ టెస్ట్ తో ఉంటుంది.

3. వయోపరిమితిలో మినహాయింపు ఏమైనా ఉందా? హా, రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం మినహాయింపు ఉంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *