Latest Govt Jobs : 10th అర్హతతో అటెండర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Coast Guard Group C attender Job Recruitment in Telugu Apply Now

Latest Govt Jobs : 10th అర్హతతో అటెండర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Coast Guard Group C attender Job Recruitment in Telugu Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICG Notification Indian Coast Guard Recruitment 2024 apply Now :ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూప్ ‘C’ సివిలియన్ డ్రాఫ్ట్స్‌మన్ & MTS పోస్టులకు సంబంధించిన ఈ నోటిఫికేషన్ 2024 విడుదల కావడం జరిగింది. కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ చివరి తేదీ 15 డిసెంబర్ వరకు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు క్రింది విధంగా వివరించిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు  

సంస్థ  పేరు :- భారతీయ తిరరక్షక దళం లో ఇండియన్ కోస్ట్ గార్డ్
పోస్ట్ పేరు: డ్రాఫ్ట్స్‌మన్ (జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘C’ నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్)
MTS (ప్యూన్, జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘C’ నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్)

వేతనం
• డ్రాఫ్ట్స్‌మన్ : పే స్కేల్: మ్యాట్రిక్స్ స్థాయి-4
• MTS (ప్యూన్) : పే స్కేల్: స్థాయి-1

అర్హతలు:
1. డ్రాఫ్ట్స్‌మన్ పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెరైన్ ఇంజనీరింగ్ లేదా నావల్ ఆర్కిటెక్చర్ & షిప్ బిల్డింగ్‌లో డిప్లొమా, లేదా డ్రాఫ్ట్స్‌మెన్‌షిప్‌లో సర్టిఫికేట్.
2. MTS (ప్యూన్) పోస్టుకు అర్హత మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత. ఆఫీస్ ఏజ్ అటెండెంట్‌గా రెండేళ్ల అనుభవం.

వయోపరిమితి:
• డ్రాఫ్ట్స్‌మన్ : 18 నుండి 25 సంవత్సరాల మధ్య
• MTS (ప్యూన్) :- 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉడాలి

ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తు ప్రారంభ తేదీ: 15 డిసెంబర్ 2024
• దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 01 నవంబర్ 2024

దరఖాస్తు పంపాల్సిన చిరునామా: డైరెక్టరేట్ ఆఫ్ రిక్రూట్‌మెంట్
కోస్ట్ గార్డ్ హెడ్‌క్వార్టర్స్,
కోస్ట్ గార్డ్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్
C-1, ఫేజ్ II, ఇండస్ట్రియల్ ఏరియా,
సెక్టార్-62, నోయిడా, U.P.201309.

ఎంపిక విధానం
1. దరఖాస్తుల పరిశీలన: అన్ని దరఖాస్తులు పరిశీలించి ఎంపిక ప్రక్రియ చేపడతారు.
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్లను పరిశీలించడం జరుగుతుంది.
3. పరీక్షలు: అవసరమైతే, వ్రాత పరీక్ష లేదా ఇతర అర్హత పరీక్షలు నిర్వహించవచ్చు.

జాబ్ ప్రొఫైల్ మరియు విధులు
డ్రాఫ్ట్స్‌మన్ :- వివరణాత్మక డ్రాయింగ్‌లు తయారుచేయడం ఇన్‌స్టాలేషన్ కంప్లీషన్ తర్వాత డ్రాయింగ్‌లను సవరించడం
సీనియర్ డ్రాఫ్ట్స్‌మన్‌కు సహాయం
MTS (ప్యూన్) :- కార్యాలయంలో సాధారణ పనులు నిర్వహించడం ఫైళ్లు, కాగితాలు తీసుకువెళ్లడం ఫోటోకాపీ చేయడం, ఇతర నాన్-క్లెరికల్ పనులు

అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డ్, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్, అనుభవ సర్టిఫికేట్, రిజర్వ్‌డ్ కేటగిరీ సర్టిఫికేట్ (వర్తించితే)

• ఆధార్ కార్డ్
• విద్యార్హత ధృవపత్రాలు మరియు మార్క్ షీట్లు
• రిజర్వేషన్ పత్రాలు (OBC/EWS సంబంధిత)
• అనుభవ ధృవీకరణ పత్రం
• రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
• ప్రత్యేకమైన కవరు (రూ.50/- పోస్టల్ స్టాంప్‌తో)

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page