Ward Boys Jobs | 10th పాసైతే చాలు ప్రభుత్వ పాఠశాలలో డైరెక్ట్ జాబ్స్ | Free Job Search | Govt School Recruitment 2024 Army Sainik School job notification All Details Apply Now
Latest Army Sainik School job notification in Telugu : నిరుద్యోగులకు శుభవార్త.. ఉండడానికి ఇల్లు మరియు భోజనం ఫ్రీగా ఇచ్చి జాబ్ ఇస్తారు. ఆర్మీ సైనిక్ స్కూల్ ఒక కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డిఫెన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థ. ఈ స్కూల్, సైనిక్ స్కూల్స్ సొసైటీ ద్వారా క్వార్టర్ మాస్టర్, మెస్ మేనేజర్, TGT, TGT (ఇంగ్లీష్), నర్సింగ్ సిస్టర్, కౌన్సెలర్ (మహిళ) & వార్డ్ బాయ్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది CBSE అనుబంధితమైన ఆంగ్ల మాధ్యమ రెసిడెన్షియల్ స్కూల్, విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందిస్తుంది. అప్లై చేసుకుంటే 100% జాబ్ వస్తుంది వెంటనే అప్లై చేసుకోండి.
సంస్థ పేరు: ఆర్మీ సైనిక్ స్కూల్ లో
పోస్ట్ పేరు: క్వార్టర్ మాస్టర్, మెస్ మేనేజర్, TGT (గుజరాతీ), TGT (ఇంగ్లీష్), నర్సింగ్ సిస్టర్, కౌన్సెలర్ (మహిళ) & వార్డ్ బాయ్స్ (మగ, ఆడ)
పోస్ట్ క్యాటగిరి : పర్మనెంట్ & కాంటాక్ట్ ఉద్యోగాలు

భర్తీ చేస్తున్న పోస్టులు:
• క్వార్టర్ మాస్టర్ – 01 (ప్రత్యేక రిజర్వ్ – OBC)
• మెస్ మేనేజర్ – 01 (అన్‌రిజర్వ్)
• TGT గుజరాతీ – 01 (ఒక సంవత్సరం కాంట్రాక్ట్, OBC రిజర్వ్)
• TGT ఇంగ్లీష్ – 01 (ఒక సంవత్సరం కాంట్రాక్ట్, అన్‌రిజర్వ్)
• నర్సింగ్ సిస్టర్ – 01 (ఒక సంవత్సరం కాంట్రాక్ట్, అన్‌రిజర్వ్)
• కౌన్సెలర్ – 01 (ఒక సంవత్సరం కాంట్రాక్ట్, అన్‌రిజర్వ్)
• వార్డ్ బాయ్స్ – మగ 03, ఆడ 01 (ఒక సంవత్సరం కాంట్రాక్ట్, అన్‌రిజర్వ్)
అర్హతలు:
• క్వార్టర్ మాస్టర్: BA/B.Com. లేదా ఐదేండ్ల ఎక్స్‌పీరియెన్స్ UDC స్టోర్స్ లేదా క్వార్టర్ మాస్టర్‌గా. డిజైరబుల్: క్వార్టర్ మాస్టర్ కోర్సు పూర్తి చేసినవారు.
• మెస్ మేనేజర్: మ్యాట్రిక్యులేషన్ లేదా సమానమైన విద్యార్హత. ఐదేండ్ల అనుభవం కలిగినవారు, ప్రత్యేకంగా కేటరింగ్ నిర్వహణలో. డిప్లొమా/డిగ్రీ (కేటరింగ్) ఉన్నవారు ప్రాధాన్యత.
• TGT (గుజరాతీ) : గుజరాతీ ప్రధాన సబ్జెక్టుగా ఉన్న గ్రాడ్యుయేషన్ మరియు B.Ed. CTET/STET క్వాలిఫైడ్. రెండు సంవత్సరాల బోధన అనుభవం (CBSE స్కూల్‌లో) ఉన్నవారు.
• TGT (ఇంగ్లీష్): ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టుగా ఉన్న గ్రాడ్యుయేషన్ మరియు B.Ed. CTET/STET క్వాలిఫైడ్. రెండు సంవత్సరాల బోధన అనుభవం (CBSE స్కూల్‌లో) ఉన్నవారు.
• నర్సింగ్ సిస్టర్: నర్సింగ్ డిప్లొమా లేదా డిగ్రీ మరియు 5 సంవత్సరాల అనుభవం. కౌన్సెలింగ్ అనుభవం ఉన్నవారు ప్రాధాన్యత.
• కౌన్సెలర్ (మహిళ): సైకాలజీలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా కౌన్సెలింగ్‌లో డిప్లొమా. పిల్లలతో పని చేసిన అనుభవం, సైకాలజీ పరీక్షల్లో ప్రావీణ్యం ఉన్నవారు.
• వార్డ్ బాయ్స్: మ్యాట్రిక్యులేషన్ పూర్తి. ఆంగ్లంలో చక్కగా సంభాషణ చేయగలగాలి. క్రీడలు/సంగీతం/కళల్లో ప్రతిభ ఉన్నవారికి ప్రాధాన్యత.
నెల జీతం:
1. క్వార్టర్ మాస్టర్ మరియు మెస్ మేనేజర్: పే లెవెల్ 05, రూ. 29200-92300.
2. TGT గుజరాతీ మరియు TGT ఇంగ్లీష్: రూ. 44,900/- నెలకు.
3. నర్సింగ్ సిస్టర్: రూ. 20,000/- నెలకు.
4. కౌన్సెలర్: రూ. 25,000/- నెలకు.
5. వార్డ్ బాయ్స్: రూ. 20,000/- నెలకు.
వయోపరిమితి:
1. క్వార్టర్ మాస్టర్ మరియు మెస్ మేనేజర్: 21-50 సంవత్సరాలు (01 డిసెంబర్ 2024 నాటికి).
2. TGT పోస్టులు: 21-35 సంవత్సరాలు (01 ఏప్రిల్ 2025 నాటికి).
3. నర్సింగ్ సిస్టర్, వార్డ్ బాయ్స్: 18-50 సంవత్సరాలు (01 జనవరి 2025 నాటికి).
4. కౌన్సెలర్: 21-35 సంవత్సరాలు (01 మార్చి 2025 నాటికి).
దరఖాస్తు విధానం:
ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఫార్మాట్ ప్రకారం అర్హత పత్రాలతో పాటు తమ దరఖాస్తులను సమర్పించవలెను. దరఖాస్తు ఫారం నోటిఫికేషన్‌తో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు రుసుముకు సంబంధించి నోటిఫికేషన్‌లో 400/- ఇవ్వడం జరిగింది. అయితే, దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్‌సైట్ చూడడం మంచిది.
ఎంపిక ప్రక్రియ:
ఎంపిక ప్రక్రియ అభ్యర్థుల అర్హతలను మరియు అనుభవాన్ని ఆధారంగా ఉంటుంది. పరీక్షలు లేదా ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా తుది ఎంపిక జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్‌లో ప్రస్తావించబడిన పోస్టులకు దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ ప్రకటన వెలువడిన 21 రోజులలోపు ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్ బాలచాడి, జామ్‌నగర్-361230కి దరఖాస్తు చేసుకోవచ్చు.

🔴Notification Pdf Click Here
🔴Application Pdf Click Here
🔴Official Website Click Here
తరచూ అడిగే ప్రశ్నలు మరియు సమాధానాలు:
నేను ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేయాలి?
మీరు నోటిఫికేషన్‌లో ఇచ్చిన విధానానికి అనుసరించి, అర్హత పత్రాలు, దరఖాస్తు ఫారాన్ని పూరించి సమర్పించవచ్చు.
వయోపరిమితి సడలింపు ఉందా?
OBC రిజర్వ్ ఉన్న పోస్టులకు మాత్రమే వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఇంటర్వ్యూ లేదా పరీక్ష ఉంటుందా?
ఎంపిక ప్రక్రియకు సంబంధించి, పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశముంది.

