పెద్ద శుభవార్త 20,621 జాబ్స్ నోటిఫికెషన్స్ | TOP 05 Govt Jobs 2024 in October | Telugu Job Search

పెద్ద శుభవార్త 20,621 జాబ్స్ నోటిఫికెషన్స్ | TOP 05 Govt Jobs 2024 in October | Telugu Job Search

Top 5 Government Jobs : అక్టోబర్ 2024 నెల తెలుగు రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ యువత కోసం పెద్ద శుభవార్తగా నిలవనుంది. ఈ నెలలో మొత్తం 20,621 ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ల ద్వారా విడుదలయ్యాయి. వివిధ ప్రభుత్వ విభాగాలు మరియు సంస్థలు అర్హత గల అభ్యర్థుల కోసం ఆహ్వానిస్తున్నాయి. ఈ ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో స్థిరమైన భవిష్యత్తును కల్పిస్తాయి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

భారత్ రైల్వేలో మెగా నియామకాలు – 14,298 టెక్నీషియన్ పోస్టులు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) తమ కార్యాలయ సహాయకుల (Office Attendant) 108 పోస్టుల, రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, వెస్ట్రన్ రైల్వే (RRC-WR) 5,066 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల,  ఇండో-టిబేటన్ బోర్డర్ పోలీస్ (ITBP) కానిస్టేబుల్ డ్రైవర్ 545 పోస్టుల & కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయ (KGBV)ల్లో 604 పోస్టులు భర్త కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నాడు. ఈ నోటిఫికేషన్ లో ప్రతి ఒక్కరు కూడా అర్హులే తప్పనిసరిగా అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి.

TOP 05 Govt Jobs 2024 in October | Telugu Job Search

1.Railway Recruitment Board (RRB) Re-Open Form in Telugu : భారత్ రైల్వేలో మెగా నియామకాలు – 14,298 టెక్నీషియన్ పోస్టులు భర్తీకి అవకాశాలు భారత రైల్వే నియామక మండలి (RRB) మరోసారి టెక్నీషియన్ పోస్టుల కోసం భారీ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనలో మొత్తం 14,298 ఖాళీలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. మెట్రిక్యులేషన్ లేదా SSLC పాస్ అయిన మరియు NCVT లేదా SCVT ద్వారా గుర్తింపు పొందిన ఐటీఐ (ITI), డిప్లమా, బిఈ & బిటెక్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఈ అవకాశానికి అర్హులు. అభ్యర్థులు 18 నుండి 36 ఏళ్ళ మధ్య వయస్సులో ఉండాలి. దరఖాస్తు రుసుము జనరల్, OBC మరియు EWS అభ్యర్థుల కోసం దరఖాస్తు రుసుము రూ.500/- కాగా, SC, ST మరియు మహిళా అభ్యర్థుల కోసం రూ.250/- మాత్రమే చెల్లించాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 2024 అక్టోబర్ 2 నుంచి 2024 అక్టోబర్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జరగనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.indianrailways.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

🔴Notification Pdf Click Here

🔴Apply Link Click Here

2.National Bank for Agriculture and Rural Development (NABARD) Office Attendant Notification in Telugu : కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) తమ కార్యాలయ సహాయకుల (Office Attendant) పోస్టుల భర్తీ కోసం కొత్తగా 108 ఖాళీలను ప్రకటించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధం కావాలి. ఈ ఉద్యోగానికి 10వ తరగతి పాసైన అభ్యర్థులు అర్హులని NABARD ప్రకటించింది. అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గలవారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులని ప్రకటించారు.  ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి జనరల్, OBC మరియు EWS అభ్యర్థులు రూ.450/- చెల్లించవలసి ఉంటుంది. అయితే SC, ST అభ్యర్థులకు రూ.50/- మాత్రమే రుసుముగా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000/- వేతనం ఇవ్వబడుతుంది. అభ్యర్థులు 2024 అక్టోబర్ 2 నుంచి 2024 అక్టోబర్ 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. NABARD అధికారిక వెబ్‌సైట్ www.nabard.org ద్వారా దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది.

🔴Notification Pdf Click Here

🔴Apply Link Click Here

3.Railway Recruitment Cell, Western Railway Trade Apprentice Vacancy : రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, వెస్ట్రన్ రైల్వే (RRC-WR) 5,066 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం భారీ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఇది 10వ తరగతి లేదా ITI పూర్తి చేసిన ప్రతి అభ్యర్థికి అద్భుతమైన అవకాశం. జనరల్, OBC, EWS అభ్యర్థులు రూ.100/- దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, మరియు PH అభ్యర్థులకు దరఖాస్తు రుసుము పూర్తిగా మాఫీ చేయబడింది, అంటే వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు 2024 అక్టోబర్ 22 నాటికి తమ దరఖాస్తు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ వెబ్సైట్ www.rrc-wr.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అర్హత పత్రాలు, వ్యక్తిగత వివరాలు మరియు ఇతర పత్రాలు ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

🔴Notification Pdf Click Here

🔴Apply Link Click Here

4. Department: Indo-Tibetan Border Police (ITBP) Constable Driver job notification in Telugu :  ఇండో-టిబేటన్ బోర్డర్ పోలీస్ (ITBP) కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల కోసం కొత్త నియామక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 545 ఖాళీలు ఉన్న ఈ ఉద్యోగాలకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి పాస్ అయిన మరియు బలమైన డ్రైవింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ ఉద్యోగానికి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండటం తప్పనిసరి. ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.21,700 నుండి రూ.69,100 వరకు వేతనం పొందవచ్చు. అభ్యర్థులు 21 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. జనరల్, OBC మరియు EWS అభ్యర్థులు రూ.100/- రుసుము చెల్లించాలి. SC, ST అభ్యర్థులకు రుసుము పూర్తిగా మాఫీ చేయబడింది, అంటే వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2024 అక్టోబర్ 8 న ప్రారంభమవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులు 2024 నవంబర్ 6 లోపల సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగనుంది. అభ్యర్థులు ITBP అధికారిక వెబ్‌సైట్ www.recruitment.itbpolice.nic.in లో దరఖాస్తు చేయవచ్చు.

🔴Notification Pdf Click Here

🔴Apply Link Click Here

5. Kasturba Gandhi Balika Vidyalaya Recruitment Notification : ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలో నడిచే కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయ (KGBV)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పలు బోధనా మరియు బోధనేతర ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టనుంది. ఈ సందర్భంగా బోధనా సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన, బోధనేతర సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ విధానంలో నియమించనున్నారు. మొత్తం కాంట్రాక్ట్ టీచర్లు, అకౌంటెంట్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు వంటి పలు విభాగాల్లో 604 ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకి 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక అకాడమిక్ మార్కులు, సర్వీస్ వెయిటేజ్, మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా జరగనుంది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 18 నాటికి పూర్తవ్వాలి. ఇంకా వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://apkgbv.apcfss.in/ ను సందర్శించవచ్చు.

🔴Notification Pdf Click Here

🔴Apply Link Click Here

2024 అక్టోబర్ నెల నిరుద్యోగులకు మరియు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక మంచి అవకాశంగా నిలవనుంది. ఈ 20,000కి పైగా ఉద్యోగ ఖాళీలు మీ జీవితంలో శాశ్వత స్థిరత్వాన్ని అందించే చక్కని అవకాశం.

మరిన్ని ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page