గ్రామీణ బ్యాంక్ భారీ రిక్రూట్మెంట్ | 10th Pass Govt Jobs | NABARD Office Attendant Job Recruitment  2024 In Telugu | Job Search

గ్రామీణ బ్యాంక్ భారీ రిక్రూట్మెంట్ | 10th Pass Govt Jobs | NABARD Office Attendant Job Recruitment  2024 In Telugu | Job Search

NABARD Office Attendant 2024 Notification in Telugu : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) 108 ఆఫీస్ అటెండెంట్ (గ్రూప్ సి) ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేవలం పదో తరగతి అర్హత అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే నెలకు 35 వేల పైన జీతం ఇస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అక్టోబరు 21, 2024లోపు దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగ వివరాలు:

  • పోస్టు పేరు: ఆఫీస్ అటెండెంట్ (గ్రూప్ సి)
  • ఖాళీలు: 108
  • అర్హత: కనీసం పదో తరగతి ఉత్తీర్ణత
  • జీతం: నెలకు రూ. 35,000
  • వయోపరిమితి: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు మరియు ఎంపిక:

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: అక్టోబర్ 2, 2024
  • దరఖాస్తు గడువు: అక్టోబర్ 21, 2024
  • ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా

పూర్తి వివరాలు:

పోస్టుల ఖాళీలు, విద్యార్హతలు, దరఖాస్తు ఫీజు మరియు ఎంపిక విధానం వంటి పూర్తి సమాచారం అక్టోబరు 2న నాబార్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచబడుతుంది.

ముఖ్యాంశాలు:

  • పదో తరగతి అర్హతతో కూడినవారికి అవకాశాలు
  • నెలకు రూ. 35,000 జీతంతో 108 పోస్టుల భర్తీ

నోటిఫికేషన్: దరఖాస్తులు, ఇతర వివరాల కోసం నాబార్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

🔴Notification Pdf Click Here

🔴Apply Link Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page