IBPS RRB Result : 9,923 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల IBPS RRB Clerk, PO Result Prelims Merit List in Telugu, Check From This Direct Link Here

IBPS RRB Result : 9,923 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల IBPS RRB Clerk, PO Result Prelims Merit List in Telugu, Check From This Direct Link Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ఫలితాలు అక్టోబర్ 10వ తేదీ వరకు IBPS అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.


IBPS ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,923 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ చేస్తోంది. అభ్యర్థుల ప్రిలిమినరీ పరీక్షలు 2024 ఆగస్టు 10, 17, 18 తేదీల్లో నిర్వహించబడాయి. ఈ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులు మైన్స్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఫలితాలు చూసే విధానం:

  • IBPS అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్ళండి.
  • ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేయండి.
  • ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి.

ఫలితాల లింక్: Click Here  

IBPS RRB Clerk, PO 2nd Direct Link Click Here  

Leave a Comment

You cannot copy content of this page