10+2 అర్హతతో  తెలంగాణ బస్తీ దావఖానాలలో బంపర్ నోటిఫికేషన్ | Telangana NHM Recruitment 2024 in Telugu | Lab Technician & Assistant Jobs 

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":476786,"total_draw_actions":6,"layers_used":2,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"addons":7,"draw":2},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false,"used_sources":{"version":1,"sources":[{"id":"387149532022211","type":"ugc"}]}}

10+2 అర్హతతో  తెలంగాణ బస్తీ దావఖానాలలో బంపర్ నోటిఫికేషన్ | Telangana NHM Recruitment 2024 in Telugu | Lab Technician & Assistant Jobs 

Telangana NHM Recruitment in Telugu : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం లో గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన NHM నందు క్రొత్తగా మంజూరు అయ్యిన MMU యూనిట్ కొరకు మరియు బస్తీ దావఖానా ల లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ పోస్ట్ లకు అర్హత గల అభ్యర్ధులు తేది: 10/09/2024న నేరుగా ముఖాముఖీ పద్దతిన దరఖాస్తులు కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి Dr. ఎల్. భాస్కర్, MBBS, CS (GL) గారు నోటిఫికేషన్ విడుదల చేసారు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు వివరాలు

ఈ రిక్రూమెంట్ లో మెడికల్ ఆఫీసర్ (MMU యూనిట్), Medical Officer, ల్యాబ్-టెక్నీషియన్ & పారామెడిక్ కమ్ అసిస్టెంట్ జాబ్స్ ఉంటుంది.

Telangana NHM Lab Technician & Assistant Jobs Recruitment 2024 in Telugu Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18  to 42 Yrs
నెల జీతము  వేతనం రూ.15000/- -రూ.52000/- p.m
దరఖాస్తు ఫీజు0/-.
విద్యా అర్హత12th Pass Only 
ఎంపిక విధానమురాత పరీక్ష 
అప్లై విధానము ఆఫ్ లైన్ 

ముఖ్యమైన తేదీ వివరాలు 

అప్లికేషన్ ప్రారంభం 07 సెప్టెంబర్ 2024
అప్లికేషన్ చివరి తేదీ 10 సెప్టెంబర్ 2024

అప్లికేషన్ ఫీజు 

Gen/OBC/EWS రూ.0/- 
SC, ST / PWDరూ.0/-
ఫీ చెల్లించే విధానం – 

Telangana NHM Lab Technician & Assistant Jobs Vacancy Detail And Qualification : 

అవసరమైన వయో పరిమితి:

10.09.2024 నాటికి కనిష్ట వయస్సు: 18  సంవత్సరాలు మరియు గరిష్ట వయో పరిమితి 42 సంవత్సరాలు. 

పోస్ట్ పేరు VacancyQualification
మెడికల్ ఆఫీసర్04MBBS/6 నెలల సోనాలజీ కోర్సు సర్టిఫికేట్ 2. TS మెడికల్ కౌన్సిల్‌లో నమోదు చేయబడింది.
ల్యాబ్-టెక్నీషియన్01B. Sc MLT లేదా DMLT
పారామెడిక్ కమ్ అసిస్టెంట్01ఇంటర్మీడియట్

జీతం ప్యాకేజీ:

పోస్ట్ పేరు నెల జీతం 
మెడికల్ ఆఫీసర్రూ.52,000/-
ల్యాబ్-టెక్నీషియన్రూ.27,500/-
పారామెడిక్ కమ్ అసిస్టెంట్రూ.15,000/-

ఇట్టి ఉద్యోగానికి అర్హులైన మెడికల్ ఆఫీసర్ అభ్యర్థులు అప్లికేషను తో పాటు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తప్పకుండ తీసుకురావాలి. మిగతా అభ్యర్థులు అప్లికేషను మరియు గజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీ లతో స్వయం గా తేది: 10/09/2024న ((10.30 నుంచి 05.00 వరకు) జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయం, F1 బ్లాక్, 1st ఫ్లోర్, సమీకృత జిల్లా అధికారుల సముదాయం, పాల్వంచ నందు జరుగు ముఖాముఖి నాకు హాజరు కావాలని, నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు అప్లికేషను జిల్లా వెబ్ సైట్ (http://kothagudem.telangana.gov.in/) జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నందు నోటీసుబోర్డులో తేది 05/09/2024 న ఉంచటం జరుగును అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి Dr. ఎల్. భాస్కర్, MBBS, CS (GL) గారు ఒక ప్రకటన లో తెలిపారు.

Important Links:

Notification Pdf Click Here  
Application Pdf Click Here 

మరిన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు వివరాలు 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *