12th అర్హతతో రైల్వే టికెట్ క్లర్క్ గా భారీ నోటిఫికేషన్ | RRB NTPC  Railway Ticket Clerk Vacancy 2024 Apply Online Now All Details in Telugu 

12th అర్హతతో రైల్వే టికెట్ క్లర్క్ గా భారీ నోటిఫికేషన్ | RRB NTPC  Railway Ticket Clerk Vacancy 2024 Apply Online Now All Details in Telugu 

Railway RRB NTPC రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష (ఆర్ఆర్బి) లో 12th అర్హత పోస్టుల రిక్రూట్‌మెంట్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway RRB NTPC నోటిఫికేషన్ లో  కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు – 2022 పోస్టులు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 361 పోస్టులు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 990 పోస్టులు, & రైళ్లు క్లర్క్ – 72 పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్ 12th పాస్ పోస్టుల కోసం ఖాళీలు 3445 ఉన్నాయి. 01.01.2025 నాటికి వయస్సు 18-33 Yrs లోపు వయసు కలిగి ఉండాలి. 

దరఖాస్తు ప్రారంభ తేదీ : 21.09.2024 మరియు దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 20.10.2024 (23:59 గంటలు) అప్లై ఆన్లైన్ లో చేసుకోవాలి. 

=====================

Important  Links

🛑Short Notification Pdf Click Here  

🔴Official Website Click Here   

🔴Apply Link Click Here   

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *