SBI Asha scholarship 2024 : విద్యార్థులకు 15వేల స్కాలర్షిప్ 6th నుంచి 12th వరకు విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
SBI Asha scholarship :- SBI ఆశా స్కాలర్షిప్ ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు చేయూతన ఆర్థిక సహాయం అందిస్తూ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ నుంచి ఆశ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 ప్రకటన విడుదల చేయడం జరిగింది.
ఈ ఆశ స్కాలర్షిప్ పొందాలంటే అర్హత ఏం ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం.
SBI Asha scholarship program all details in Telugu .
అర్హతలు:- ఎస్బిఐ ఆశ కాలర్ షిప్ అర్హత మనం గాని చూసుకున్నట్లయితే 6th క్లాస్ నుంచి 12 క్లాస్ వరకు, డిగ్రీ, పీజీ, ఐఐటి, ఐఐఎంలో చదువుతున్న భారతి విద్యార్థులందరూ ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చు. అయితే గత అకాడమిక్ సంవత్సరంలో కనీసం 75% మార్కులు సాధించి ఉండాలి. అలాగే వాళ్ళ కుటుంబ వార్షిక ఆదాయము మూడు లక్షల మించి ఉండరాదు.
ఇందులో అర్హులు అయితే ఎంత అమౌంట్ వస్తుంది.
•ఇందులో 6th to 12th విద్యార్థులు చదువుతున్న వారికి 15000 ఇవ్వడం జరుగుతుంది.
•యూజీ విద్యార్థులకు 50000 ఇవ్వడం జరుగుతుంది.
•పీజీ విద్యార్థులకు 70 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
•ఐఐటి విద్యార్థులకు రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
•ఐఐఎం విద్యార్థులకు 7 లక్షల 50 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక విధానం:- ఇందులో అప్లై చేసుకున్న అభ్యర్థులు అకాడమిక్ మెరిట్ ఆధారంగా మరియు ఆర్థిక పరిస్థితి ఆధారంగా దరఖాస్తులు పరిశీలించి షార్ట్లిట్ చేస్తారు ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ చేయడం జరుగుతుంది.
అప్లై ఎలా చేసుకోవాలి :- అప్లై ఆన్లైన్ లో మాత్రమే చూసుకోవాలి చివరి తేదీ అక్టోబర్ ఒకటో తేదీ వరకు అయితే చివరి తేదీ మీకు ఉంటుంది.