New Ration Cards 2024 : కొత్త రేషన్ కార్డుల పై ప్రభుత్వ కీలక ప్రకటన..అర్హతలు ఇవే.. 

New Ration Cards 2024 : కొత్త రేషన్ కార్డుల పై ప్రభుత్వ కీలక ప్రకటన..అర్హతలు ఇవే.. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

New Ration Card Issue  : తెలంగాణ రాష్ట్రంలో పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త రేషన్ కార్డు  జారీ చేస్తామని క్యాబినెట్ తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. 

New ration card Telangana :  న్యూ రేషన్ కార్డు తెలంగాణ అర్హత సంవత్సర ఆదాయం 1,50,000/- మించి ఉండకూడదు అని తెలియజేశారు. అలాగే భూమి (మగాణి 3.5 ఎకరాలు), చెలక 7.5ఎకరాలు మించి భూమి ఉండరాదు. 

అలాగే పట్టణ ప్రాంతాలలో సంవత్సర ఆదాయం రెండు లక్షల మించి ఉండరాదు. అలా ఉన్న కుటుంబాలకి తెల్ల రేషన్ కార్డు ఇస్తామని తెలియజేశారు. ఈ కార్డు ఉండడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు అయితే ఉంటాయి. లేని వాళ్ళు త్వరగా అప్లై చేసుకోండి. 

Leave a Comment

You cannot copy content of this page